Sye Raa

Sye Raa shoot goes on despite set destruction

Sye Raa teaser on Chiranjeevi's birthday?

Sye Raa shoot stalled; Sudeep worried

Sye Raa: Massive action sequence

Tammanah learns classical dance for Sye Raa

Nayanathara has no plans of resting

Nayanathara shooting for Sye Raa

Team Sye Raa keen on releasing film in China

సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ ప్రారంభం

ఎట్ట‌కేల‌కి మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` బుధ‌వారం సెట్స్ పైకి  వెళ్లింది. హైద‌రాబాద్ లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ మొద‌లైంది. డిసెంబ‌ర్ 22 వ‌ర‌కు ఈ సెట్స్ లో  ఏక‌ధాటిగా షూటింగ్ జ‌రుగుతుంది. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఆర్ట్ డైరక్ట‌ర్ ప్ర‌త్యేక‌మైన సెట్స్ వేశాడు.    

సైరా: ఇదే ఫైన‌ల్ లుక్‌

ఈ వార‌మే మొద‌ల‌వుతోంది "సైరా" రెగ్యుల‌ర్ షూటింగ్‌. 61 ఏళ్ల మెగాస్టార్ ఈ సినిమా కోసం అన్ని విధాల రెడీ అయ్యారు. పాత్ర‌కి కావాల్సిన రీతిలో గ‌డ్డం ఫుల్లుగా పెంచారు. ఫిట్‌నెస్ కోసం ప్ర‌త్యేక‌మైన ట్ర‌యినింగ్ తీసుకొని బాడీని సంసిద్ధం చేశారు మెగాస్టార్‌. పైన క‌నుప‌డుతున్న ఫోటోలో ఉన్న‌ట్లే క‌నిపిస్తార‌ట‌ సైరాలో. కాక‌పోతే నెత్తిన పాగా, కొంత మేక‌ప్‌తో కూడిన గెట‌ప్ ఉంటుంది.

Pages

Subscribe to RSS - Sye Raa