తెలుగు న్యూస్

చిరంజీవికి చెల్లెలుగా నయనతార కన్ ఫర్మ్

చిరంజీవి హీరోగా ఇటీవల మొదలైన 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార చెల్లెలుగా నటించనుంది. ఆమెకి జోడిగా యువ హీరో సత్యదేవ్ నటిస్తారు. సత్యదేవ్ లాంటి చిన్న హీరో సరసన నటించేందుకు నయనతార బెట్టు...

నేను ఆరోగ్యంగానే ఉన్నాను: రేణు

ఒకప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు. కొంతకాలంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ కి దూరం అయ్యారు. ఆమెకి హెల్త్ బాలేదన్న ప్రచారం జరిగింది....

పెళ్లి చేసుకున్న శ్రద్ధ ఆర్య

'గొడవ' అనే సినిమాలో నటించిన శ్రద్ధ ఆర్య గుర్తుందా? 'గొడవ' సినిమాతో పాటు 'కోతిమూక', 'రోమియో' వంటి సినిమాల్లో నటించింది. ఈ భామ ఆ తర్వాత సినిమాలు వదిలి హిందీ సీరియల్స్ లో...

RRR సక్సెస్ కి హద్దు లేదు

'బాహుబలి' సినిమా దాదాపు 500 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. 'బాహుబలి 2' వసూళ్లు దాదాపు 1800 కోట్లు. అది రాజమౌళి సత్తా. భారతీయ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన సినిమా …బాహుబలి. మరి...

గుండు కొట్టించుకున్న ఫ్యాన్ కి గిఫ్ట్!

ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ కోకొల్లలు. సినిమా అప్డేట్ టైంకి ఇవ్వకపోతేనే చస్తామని బెదిరించేవాళ్లున్నారు. ఇక వొంటి మీద ప్రభాస్ టట్టూ, వెహికిల్ పై ప్రభాస్ ఫోటోతో కనిపించే ఫ్యాన్స్ గురించి...

హిందీలో ‘పుష్పక విమానం’ రీమేక్!

ఆనంద్ దేవరకొండ నటించిన "పుష్పక విమానం" మెయిన్ పాయింట్ బాగుంది అని పలువురు క్రిటిక్స్ తమ రివ్యూస్ లో రాశారు. క్రైం, కామెడీ కలిసిన కథ. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్...

సూర్యకు మద్దతుగా సెలెబ్రిటీలు

సూర్య నటించి, నిర్మించిన 'జై భీమ్' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంది. సామాన్య ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన ఈ మూవీ దేశమంతా హాట్...

యువీ ఇక ఎప్పటికీ మారదా?

'రాధేశ్యామ్' సినిమా ప్రమోషన్ ఒక ప్రహసనంగా మారింది. అదేంటో గానీ యువీ క్రియేషన్స్ సంస్థ 'రాధేశ్యామ్' సినిమా విషయంలో అన్ని తప్పులే చేస్తోంది. ఈ సంస్థ అంటే ప్రభాస్ అభిమానులకు పిచ్చ కోపం....

ఎన్టీఆర్ కోసం నాని లాబీయింగ్!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టికెట్ రేట్లకు వ్యతిరేకంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సినిమా ఇండస్ట్రీలో అందరూ భయపడుతున్నారు. తాజాగా "ఆర్ ఆర్ ఆర్" టీం కూడా ఈ విషయంలో...

‘రొమాంటిక్’ హీరోయిన్ పరిస్థితేంటి?

కేతిక శర్మ… 'రొమాంటిక్' అనే సినిమాలో అందాలన్నీ ఆరబోసింది. అదే ఆమెకి మొదటి సినిమా. పూరి జగన్నాధ్ కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల అయింది. ఆమె సోకుల...

హిట్ కొట్టిన దుల్కర్

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన మలయాళ పెద్ద చిత్రం… కురుప్. ఇది పెద్ద హిట్ అయింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మూవీ ఒకేసారి మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్...

మళ్ళీ వాయిదాపడ్డ ‘గుడ్ లక్ సఖి’

ఇప్పటికే అనేకసార్లు వాయిదాపడింది కీర్తి సురేష్ మూవీ. గతేడాది నుంచి ఇప్పటికే ఒక 10 సార్లు రిలీజ్ డేట్ ప్రకటించడం, వాయిదా వెయ్యడం జరిగింది. లేటెస్ట్ గా ఇంకో డేట్ వచ్చింది. మొన్నటివరకు...
 

Updates

Interviews