తెలుగు న్యూస్

మా ఎన్నికలు: రంగంలోకి బీజేపీ!

'మా' ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి పోటీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయ పార్టీలు కూడా వెనుక ఉండి గేమ్ ని మలుపుతిప్పుతున్నాయి. ప్రకాష్ రాజ్ అంటే బీజేపీకి అస్సలు పడదు....

ప్లీజ్ అలా చేయొద్దు…రష్మిక రిక్వెస్ట్

రష్మిక తన అభిమానులకు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. తనని చూసేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయొద్దని వేడుకుంటోంది. అది తనకు బాధ కలిగిస్తుందని చెప్తోంది రష్మిక ఇటీవల రష్మికని చూసేందుకు తెలంగాణాకి చెందిన...

సోలోగా జీవిత ఫైట్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి ఊపందుకొంది. ఎన్నికలు రెండు నెలలో జరగనున్నాయి. కానీ అప్పుడే కాకా పుట్టిస్తున్నారు బరిలోకి దిగుతున్న అభ్యర్థులు. ఇక 'మా'కి తొలి మహిళా అధ్యక్షురాలిని అవ్వాలనేది...

ఆ పుకార్లు నమ్మొద్దు: మెహ్రీన్

హీరోయిన్ మెహ్రీన్ నందమూరి బాలకృష్ణ సరసన నటించనుంది అని ఇటీవల ప్రచారం జరిగింది. గోపీచంద్ మలినేని బాలయ్య తీసే సినిమాలో రెండో హీరోయిన్ గా నటించేందుకు ఆమె ఒప్పుకుందని కొన్ని వెబ్ సైట్...

ఘనంగా శంకర్ కూతురి పెళ్లి

ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ రోజు తన కూతురు పెళ్లిని ఘనంగా చేశారు. శంకర్ మొదటి కూతురు ఐశ్వర్య, తమిళనాడు క్రికెట్ లీగ్ కి చెందిన రోహిత్ దామోదరన్ ని పెళ్లాడింది. కరోనా...

రావిపూడి రిలీజ్ చేసిన 100 క్రోర్స్ టీజర్

https://www.youtube.com/watch?v=G-7w7coe63A ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మాతగా మారారు. అనిల్ రావిపూడి తీసిన 'రాజా ది గ్రేట్', 'పటాస్' వంటి సినిమాలకు ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ …...

గీత దాటనంటున్న బన్ని!

ఇటీవల తన సినిమాలన్నింటిలో తన కుటుంబానికి చెందిన గీతా ఆర్ట్స్ లేదా తన మిత్రులు, బంధువులనో ఇరికిస్తున్నారు అల్లు అర్జున్. 'పుష్ప' సినిమా లాభాల్లో కొంత తన మిత్రులకు వెళ్తుంది. 'అల వైకుంఠపురంలో'...

షూటింగ్‌ షురూ చేసిన MS రాజు

ఒకప్పుడు భారీ బ్లాక్ బస్టర్స్ కి మారుపేరు నిర్మాత ఎంఎస్ రాజు. గతేడాది దర్శకుడిగా "డర్టీ హరి"తో యూత్ ఫుల్ సినిమాల దారిలోకి వచ్చారు ఎమ్మెస్ రాజు. ఓటిటీ జెనెరేషన్ అభిరుచిని అందిపుచ్చుకునే...

ఐసీయూలో కత్తి మహేష్

'బిగ్ బాస్' ఫేమ్, నటుడు కత్తి మహేష్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కుడి కన్ను తీవ్రంగా దెబ్బతిన్నది అని డాక్టర్లు తెలిపారు. నెల్లూరు జిల్లా...

సరైన టైంలో సరైన నిర్ణయం!

నితిన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు ఫ్లాపులు అందుకున్న విషయం మళ్ళీ మళ్ళీ మెన్షన్ చెయ్యక్కర్లేదు కదా. తక్కువ గ్యాప్ లో మూడో సినిమాకి థియేటర్లోకి తీసుకొస్తే క్రేజ్ వచ్చేది కాదు. ఆ...

ధనుష్ ఇంకోటి ఒప్పుకుంటాడా?

ధనుష్ ఇప్పటికే తెలుగులో ఒక మూవీ సైన్ చేసిన విషయం మనందరికీ తెలుసు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ మూవీకి...

కార్తీ సరసన సిమ్రాన్?

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ యువ హీరో కార్తితో డ్యూయెట్లు పడనుందా? వీళ్లద్దరూ జత కడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. 'సర్దార్' అనే సినిమాని ఇటీవలే ప్రకటించాడు కార్తీ. ఈ...
 

Updates

Interviews