తెలుగు న్యూస్

బలహీనతని బయటపెట్టిన పైడిపల్లి

దర్శకుడు వంశీ పైడిపల్లి పెద్ద చిత్రాల దర్శకుడు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, కార్తీ, నాగార్జున… ఇలా పెద్ద హీరోలతోనే సినిమాలు తీశారు. ఇప్పుడు ఏకంగా కెరియర్...

రెండు గెటప్పుల్లో కళ్యాణ్ రామ్

కొత్త దర్శకులతో ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా ఒక ఫాంటసీ మూవీ చేస్తున్నారు. అదే.. ‘బింబిసార’. వశిష్ఠ్ అనే ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తున్నారు ఈ మూవీతో. ఈ...

రెస్పాన్స్ తో పట్టింపు లేదు!

ప్రపంచం తన గురించి ఏమనుకుంటుంది, పక్కోడు ఏమంటాడో అనే విషయాలని పట్టించుకోని ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన కంపెనీ నుంచి నెలకి రెండో, మూడో సినిమాలు వస్తున్నాయి. ఓటిటిల్లో విడుదలవుతున్నాయి....

‘చిన్న’ హీరోల చిత్రాలతో బిజీ

మొదట పెద్ద హీరోల సినిమాల్లో, మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో నటించింది అను ఇమ్మానుయేల్. నాని, విశాల్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య… ఇలా పాపులర్ స్టార్స్ తో జత...

మొన్న హారర్.. ఈసారి థ్రిల్లర్

పెళ్లి తర్వాత కాజల్ లైఫ్ మాత్రమే కాదు, మైండ్ సెట్ కూడా మారినట్టుంది. కథలు, క్యారెక్టర్ల విషయంలో ఈ హీరోయిన్ ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మొన్నటివరకు హీరోల సరసన గ్లామరస్ గా కనిపిస్తూ.....

ప్రభాస్ తో డేట్ కి రెడీ

రష్మిక మందాన కూడా ఆ హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. ప్రభాస్ తో డేట్ కి వెళ్ళడానికి ఎప్పుడైనా రెడీ అని చెప్పిన భామల లిస్ట్ చాంతాడంత ఉంది. ఆ జాబితాలోకి ఇప్పుడు...

కాజల్ అగర్వాల్ తగ్గించిందట

ఏ హీరోయిన్ కూడా తన పారితోషికం తగ్గించదు. క్రేజ్ లేకపోయినా… ఒక లక్ష ఎక్కువే అడుగుతుంది. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం సడెన్ గా తన రేటుకి వేటు వేసిందట. కోత కోసింది....

ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి. తెలుగుసినిమా, తెలుగు రాజకీయాల గతి మార్చిన శక్తి… ఎన్టీఆర్. ఆయన 98వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాలకి ఒక విన్నపం చేశారు. ఎన్టీ...

రౌడీగా సుమంత్

సుమంత్ కి సాఫ్ట్ హీరోగా ఇమేజ్ ఉంది. బహుశా సీనియర్ కావడంతో ఇప్పుడు వెరైటీ పాత్రల వైపు చూపు వేసినట్లున్నాడు. ఇటీవలే ఒక సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించిన సుమంత్ తాజాగా...

నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ కన్నుమూత

నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ బుధవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. తరుణ్ కథానాయకుడిగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో 'సఖియా నాతో రా' చిత్రాన్ని కృష్ణకుమార్ నిర్మించారు....

ఆర్ఆర్ఆర్ లో ఫైట్స్ చూస్తే…!

రాజమౌళి తీస్తున్న "ఆర్ఆర్ఆర్"లో యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫైట్ సీన్స్ నభూతో అన్నట్లు ఉంటాయని ఇటీవల ఎన్టీఆర్ ఒక హాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి సినిమాల్లో ఇప్పటివరకు...

కీర్తి బంపర్ అఫర్ కొట్టినట్లేనా?

కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన నటిస్తోంది. 'సర్కారు వారి పాట' సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. అలాగే, రజినీకాంత్ సినిమాలో కూడా నయనతార, మీనాతో కలిసి ఒక హీరోయిన్ గా...
 

Updates

Interviews