జబర్దస్త్ గా జరిగిన అవినాష్ పెళ్లి

Avinash

టీవీ స్టార్ ముక్కు అవినాష్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ‘బిగ్ బాస్ తెలుగు’ నాలుగో సీజన్ లో కూడా పాల్గొన్నాడు అవినాష్. వాకిటి అనూజ అనే యువతిని పెళ్లాడాడు అవినాష్. బుధవారం వీరి పెళ్లి వేడుకని నిర్వహించారు.

శ్రీముఖి సహా పలువురు బుల్లితెర నటులు, సినిమా స్టార్స్ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

‘జబర్దస్త్’ షోతో అవినాష్ లైంలైట్ లోకి వచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొనడంతో మరింత పాపులారిటీ వచ్చింది.

Advertisement
 

More

Related Stories