నిహారిక సోలో సూక్తులు


నటిగా నిహారిక మళ్ళీ బిజీ అవుతోంది. అందుకే ఆమె మళ్ళీ ఫిట్ నెస్ పెంచుకునేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయి సోలోగా జీవితాన్ని మొదలుపెట్టింది. అందుకే, ఆమె ఇప్పుడు కొత్త సూక్తులు కూడా చెప్తోంది.

నిహారిక తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసింది. జిమ్ లో కష్టపడుతున్న వీడియో అది. ఈ వీడియోలో ఇంగ్లీష్ లో అనేక కొటేషన్లను యాడ్ చేసింది.

“Time heals all…Be kind to your self… You are strong than you think” వంటివి ఉన్నాయి. కాలం అన్ని గాయాలను నయం చేస్తుంది. నువ్వు అనుకునేదాని కన్నా నువ్వు శక్తిమంతురాలివి అనే అర్థంలో ఈ కొటేషన్లని పెట్టింది. దాంతో, ఇవన్నీ ఆమె తనకి తాను చెప్పుకుంటున్న మోటివేషన్ లు కోట్స్ అని అంటున్నారు సోషల్ మీడియా జనం.

భర్త నుంచి విడిపోయిన తర్వాత ఆమె తనని తాను ఇలా మోటివేట్ చేసుకుంటోంది కాబోలు.

Admin

Admin

  • News

Mythri acquires Nizam rights of Nani’s ‘The Paradise’ for record amount

The business of Nani's “The Paradise” has begun on a strong note. The film's Nizam…

2 hours
  • News

Pregnant Deepika Padukone pulls off action stunts for Allu Arjun’s Raaka

Deepika Padukone is expecting her second child, but that has not slowed her down professionally.…

6 hours
  • Video

Meenakshi Chaudhary enthralls fans with dance performance at showroom event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Meenakshi Chaudhary delighted…

6 hours
  • News

The Odyssey: Opens big in Hyderabad, wins early praise

Christopher Nolan's highly anticipated epic “The Odyssey” has opened to an excellent response worldwide, with…

11 hours
  • News

Tamannaah Bhatia starts filming Ragini 3, set to play her boldest role

Tamannaah Bhatia has officially begun shooting for “Ragini 3,” the latest installment in Bollywood's popular…

11 hours
  • OTT

Now Streaming: Samantha’s Maa Inti Bangaaram debuts on OTT

Samantha's“Maa Inti Bangaaram” has officially made its OTT debut after a successful theatrical run. The…

12 hours