Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

జయ కృష్ణ ఘట్టమనేని మొదటి లుక్

TeluguCinema, January 10, 2026January 10, 2026

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం… “శ్రీనివాస మంగాపురం”. ఈ సినిమా నుంచి అతని మొదటి లుక్ ఈ రోజు విడుదలైంది.

RX 100, మంగళవారం వంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకుడు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.

ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న కొడుకైన జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జయ కృష్ణ దుమ్ము దూళి ఎగసే బ్యాక్ డ్రాప్ లో హై స్పీడ్‌లో బైక్ నడుపుతూ కనిపించారు. ఒక చేత్తో బైక్‌ను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో గన్ టార్గెట్ గా పెట్టిన విధానం చూస్తుంటే ఇది యాక్షన్ సినిమా అనిపిస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రాషా తడాని టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఆమె రవీనా తాండన్ కూతురు.

ఇక జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar

Recent News

  • Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Sing Geetham: ఒకరోజు ఆలస్యంగా విడుదల
  • Allu Arjun, Ram Charan మధ్య గ్యాప్ లేదింక!
  • 30 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన Sukanya
  • Kangana Ranaut: పెద్దిపై ‘క్వీన్’ కామెంట్స్!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes