Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Payal Radhakrishna: ఇది గుర్తుండి పోతుంది

TeluguCinema, April 18, 2026April 18, 2026
Payal Radhakrishna

పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) పలు సినిమాల్లో నటించింది. ఐతే మొదటి సారి ఆమె నటనకి పేరు వచ్చింది. పాపం ప్రతాప్ (Papam Prathap) అనే సినిమాలో ఆమె బుజ్జమ్మ అనే పాత్ర పోషించింది. హీరో తిరువీర్ సరసన నటించింది.

ఈ సినిమాలో ఒక సీన్ లో కేవలం బ్రాలోనే ఉండాల్సిన సీన్ ఉంది. అలా డేరింగ్ గా నటించింది.

“ఈ సినిమా సక్సెస్ నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. నా పెర్ఫార్మెన్స్‌కు మంచి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ గారికి థాంక్స్. అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ‘బుజ్జమ్మ’ పాత్ర నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది,” అని పాయల్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇకపై ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలు చేస్తాను అని అంటోంది పాయల్.

View this post on Instagram

A post shared by Telugucinema.com (@telugucinemacom)

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Nayanthara and her husband Vignesh Shivan in Venice
    Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar

Recent News

  • Nayanthara: వెనిస్ లో వెడ్డింగ్ డే
  • Sing Geetham: ఒకరోజు ఆలస్యంగా విడుదల
  • Allu Arjun, Ram Charan మధ్య గ్యాప్ లేదింక!
  • 30 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన Sukanya
  • Kangana Ranaut: పెద్దిపై ‘క్వీన్’ కామెంట్స్!
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes