Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Meera Vasudevan: మూడు పెళ్లిళ్లు, టైం వేస్టు!

TeluguCinema, May 14, 2026May 14, 2026
Meera Vasudevan

నటి మీరా వాసుదేవన్ (Meera Vasudevan) తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. “గోల్మాల్”, “అంజలి ఐ లవ్ యూ” వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె, తర్వాత మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మలయాళంలో “తన్మాత్ర” చిత్రంతో ప్రశంసలు అందుకుంది.

ఆమె మూడు సార్లు పెళ్లి చేసుకొంది. మూడు విఫలం అయ్యాయి. ప్రస్తుతం కొడుకుతో సింగిల్ గా జీవితాన్ని గడుపుతోంది.

మూడు పెళ్లిళ్ల కారణంగా జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయానని మీరా వాసుదేవన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

“నా కొడుకుతో నేను ఎప్పుడూ చెబుతుంటాను… మూడు అర్థంలేని పెళ్లిళ్ల కోసం నా జీవితంలోని 17 సంవత్సరాలు వృథా చేసుకున్నాను. ఆ సమయంలో నేను తెలివిగా కెరీర్‌పై దృష్టి పెట్టి ఉంటే ఇంకా చాలా సాధించేదాన్ని,” అని పేర్కొంది.

సినిమా, ఫిట్‌నెస్, మంచి స్నేహితులని పెంచుకోవడం వంటి తనకు ఇష్టమైన విషయాలపై దృష్టి పెట్టాల్సిందిపోయి, తనను గౌరవించని వ్యక్తుల కోసం సమయం వృథా చేసుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Thaman
    దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి

Recent News

  • 30 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన Sukanya
  • Kangana Ranaut: పెద్దిపై ‘క్వీన్’ కామెంట్స్!
  • దేవిశ్రీ ప్రసాద్ పై Thaman పంచ్!
  • నన్ను పొగడండి ప్లీజ్: Jagapathi Babu
  • నర్సుల యూనిఫామ్‌లు మార్చాలి: Kangana Ranaut
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes