సమంతకి టాట్టులు అంటే పిచ్చి. ఒకప్పుడు బాడీపై ఎక్కడ పడితే అక్కడ పొడిపించుకొంది. నాగచైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక మూడు టాట్టులను తన ఒంటికి పైకి తెచ్చుకొంది.
ఇప్పుడు నాగచైతన్య గతం. ఆ పెళ్లి, తర్వాత విడాకులు ఒక మరిచిపోవాలంటుకున్న నిజం. అందుకే ఒక్కొక్కటిగా పచ్చ బొట్టులని చెరిపేస్తోంది. ఇంతకుముందే తన పక్కటెముకులపై పొడిపించుకున్న చైతన్య పేరుని తీసేసింది. తాజాగా తనకి ఎంతో క్రేజ్ తెచ్చిన మొదటి చిత్రం గుర్తుగా వేయించుకున్న యంసీ టాట్టుకి టాటా బై చెప్పేసింది.
ఇలా రెండు టాట్టులు ఆమె శరీరం నుంచి ఎగిరిపోయాయి.
త్వరలోనే ఆమె మరో పెళ్లి చేసుకోబోతుంది అని టాక్. ఆ క్రమంలో పాత గురుతులు లేకుండా చూసుకుంటోంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…