లాక్డౌన్లో 13 కిలోలు తగ్గింది!

హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ కాలాన్ని బాగా ఉపయోగించుకున్నారు. కొంతమంది తమ వ్యక్తిగత అభిరుచుల్ని బయటకు తీస్తే, మరికొంతమంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ టైమ్ కేటాయించారు. మరికొంతమంది ఈ లాక్ డౌన్ టైమ్ ను బరువు తగ్గడానికి వాడుకున్నారు. ఈ లిస్ట్ లో హీరోయిన్ అవికా గోర్ కూడా చేరింది.

లాక్ డౌన్ టైమ్ లో ఏకంగా 13 కిలోలు తగ్గింది అవికా గోర్. మార్పు కోసం తీవ్రంగా ఆలోచించానని, ఫలితంగా 13 కిలోల బరువు తగ్గానని అంటోంది ఈ హీరోయిన్. నిజానికి తనకు బరువు తగ్గాల్సిన అవసరం లేదని, గతంలో ఎలా ఉన్నానో ఆ ఫిజిక్ నే ప్రేక్షకులు ఇష్టపడ్డారని అంటున్న అవిక.. వంద శాతం పనితీరు ప్రదర్శించాలంటే బరువు కూడా తగ్గాలని నిర్ణయించుకున్నానని, అందుకే తగ్గానని చెబుతోంది.

దాదాపు మూడేళ్లు గ్యాప్ ఇచ్చి తెలుగులో ‘రాజుగారి గది-3’ చేసింది అవిక. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె తన దృష్టి మొత్తం బుల్లితెరపై పెట్టింది.

newsdesk

newsdesk

  • News

Nag Ashwin clarifies Deepika Padukone’s replacement in Kalki 2

Deepika Padukone played the central female lead in director Nag Ashwin’s blockbuster "Kalki 2898 AD."…

33 minutes
  • News

Kiara Advani confident Toxic will release this year despite delay rumors

Kiara Advani remains optimistic about her pan-Indian biggie, "Toxic", despite the film witnessing multiple postponements.…

59 minutes
  • News

Samantha’s husband Raj Nidimoru calls her an incredible actress

Samantha attended the pre-release event of "Maa Inti Bangaram" along with her husband, Raj Nidimoru.…

12 hours
  • News

Engagement over? Sunaina breaks up with Dubai-based YouTuber!

Actress Sunaina and popular UAE-based YouTuber Khalid Al Ameri have become the subject of fresh…

13 hours
  • News

Prabhas’s Fauji delays becoming a major headache

Prabhas is currently juggling multiple high-profile projects, including "Fauji", "Spirit", and "Kalki 2". Ideally, "Fauji"…

14 hours
  • News

Telugu OTT viewers slam Suriya’s Karuppu aka Veerabhadrudu

Tamil star Suriya regained his box-office form with the blockbuster "Karuppu", which was dubbed into…

14 hours