మాది చిత్తూరు: ‘బబుల్‌గమ్’ మానస

సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం “బబుల్‌గమ్”. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

చిత్తూరు చిన్నది!

“నేను చిత్తూరు జిల్లా పుత్తూరులో పుట్టాను. చెన్నైలో పెరిగాను. మా నాన్న వ్యాపారం చేస్తారు. మాకు సినిమా నేపధ్యం లేదు. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ చేశాను. ఒక స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్ గారికి నా ప్రొఫైల్ పంపించాను. “బబుల్ గమ్”లో హీరోయిన్ పాత్రకు సూట్ అయ్యాను. ఫోటోషూట్ తో చెక్ చేసి తీసుకున్నారు.

బోల్డ్ కాదు బ్యూటిఫుల్!

“బబుల్‌గమ్” కథ లవ్, రెస్పెక్ట్ గురించి చెప్తుంది. రియలిస్టిక్ గా వుండే కథ. ఇందులో బోల్డ్ గా సన్నివేశాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు. కానీ ఆ సన్నివేశాలను చాలా బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేశారని చెప్పాలి.

నా పాత్ర పేరు జాన్వీ. ఒక ఫ్యాషన్ డిజైనర్ పాత్ర. గతంలో “ఎమోజి” అనే వెబ్ సిరిస్ చేశాను. అయితే అప్పటికి నటన నాకు చాలా కొత్త. “బబుల్‌గమ్” విషయానికి వస్తే చాలా మెరుగయ్యాను. పాత్ర స్వరూపాన్ని అర్ధం చేసుకొని చేశాను. జాన్వీ పాత్ర ప్రేక్షకులకు నచుతుంది. అలాగే హీరో రోషన్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను.

అన్ని ఇష్టమే!

ఇది చేస్తాను అది చెయ్యను అనేది ఏమీ లేదు. మంచి కథలు చేయాలని వుంది. నాకు అన్ని జోనర్స్ ఇష్టం. అన్ని జోనర్స్ ఇష్టమే.

TeluguCinema

TeluguCinema

  • News

Allu Arjun’s ‘Raaka’ rumored for December 2027 release

Speculation is growing that Allu Arjun's highly anticipated sci-fi epic "Raaka", directed by Atlee, could…

1 hour
  • Features

Actors turning directors: A growing trend in Telugu Cinema

In the Tamil film industry, directors often become actors. After delivering a hit or two,…

3 hours
  • Box Office

First week: Peddi collects $4.85 million overseas

Ram Charan's "Peddi" has wrapped up its first week on a strong note. Despite receiving…

3 hours
  • News

Buzz: Peddi to have an extended version on Netflix

Ram Charan's "Peddi", which hit theaters last week, is reportedly set to get an extended…

6 hours
  • News

Is Trisha demanding Rs 15 Crore remuneration?

Trisha's popularity has witnessed a remarkable surge this year. The 43-year-old actress scored a massive…

6 hours
  • News

Aditya Dhar’s secret meeting with Prabhas sparks buzz

The success of the "Dhurandhar" franchise has put director Aditya Dhar in the top league…

18 hours