మళ్ళీ ఇలియానాపై అటెన్షన్


ఇలియానా ఆ మధ్యలో బాగా లావుగా కనిపించింది. అందుకే, ఆమెకి అవకాశాలు తగ్గాయి అన్న మాట వినిపించింది. కానీ, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఆ మాట తప్పు అనిపిస్తోంది.

ఆమె అందచందాల్లో ఇంకా మెరుపులు తగ్గలేదు. సమ్మర్ గౌన్ లో మెరిసింది. జనాల చూపు తన ఒంపుసొంపులపై పడేలా ఫోజు ఇచ్చింది.

35 ఏళ్ల ఇలియానా 2018లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో కనిపించింది. ఆ సినిమా అపజయం చెందడంతో ఆమెకి మళ్ళీ తెలుగులో ఇంకో అఫర్ దక్కలేదు. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది.

ఇకపై లావు తగ్గను అని ఇటీవలే ప్రకటించింది. ఎలా ఉన్నానో అలాగే కనిపిస్తా సినిమాల్లో అంటూ చెప్పింది.

Also Check: Ileana’s summer style

TeluguCinema

TeluguCinema

  • News

Venkatesh joins Anil Ravipudi’s multistarrer shoot

Venkatesh and director Anil Ravipudi have teamed up for the fifth time. The duo is…

1 hour
  • News

Sushmita Shetty bags her first lead role in Telugu

Kannada actress Sushmita Shetty has landed her first lead role in Telugu cinema after making…

2 hours
  • News

Singer Chinmayi Sripaada says trolls targeted her family

Singer and voice actor Chinmayi Sripaada has once again spoken out against online harassment, revealing…

2 hours
  • News

Rukmini Vasanth reveals her current obsessions: Idly, Pachinko and Olivia Dean

Rukmini Vasanth is enjoying a dream run in her career. After landing a string of…

4 hours
  • News

Senior actress Tabu plays negative role in Nagarjuna’s 100th film?

Nagarjuna's landmark 100th film is currently in production. Directed by Tamil filmmaker R. Karthik, the…

4 hours
  • News

Christopher Nolan’s ‘The Odyssey’ wins early rave reviews

Ahead of its worldwide theatrical release, Christopher Nolan's "The Odyssey" has already generated tremendous buzz…

5 hours