హిందీకే ఓటేసిన కంగన

హీరోయిన్ కంగనా రనౌత్ కూడా హిందీ – దక్షిణాది చిత్రాల వివాదంపై స్పందించింది. అజయ్ దేవగన్ కి సపోర్ట్ ఇచ్చింది. ఇటీవల కన్నడ హీరో సుదీప్ హిందీ జాతీయ భాష కాదన్నట్లుగా కామెంట్ చేశారు. దాంతో, అజయ్ దేవగన్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత సుదీప్ భావం అర్థం చేసుకొని ఆ వివాదానికి ఫుల్ స్టాప్ వేశారు.

ఐతే, కంగనా స్పందించింది. హిందీని జాతీయ భాషగా తిరస్కరించచడం అంటే భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే అన్నట్లుగా మాట్లాడింది. సంస్కృతం భాషని జాతీయ భాషగా ప్రకటిస్తే బెటర్ అన్నట్లు అభిప్రాయం వెలిబుచ్చింది.

హిందీ కంటే తమిళం పురాతనమైనది. ఆ విషయాన్ని ఆమె అంగీకరించింది. ఐతే, సంస్కృతం అన్నిటికి మూలం కాబట్టి దాని జాతీయ భాషగా మార్చాలి అని చెప్పింది. రాజ్యాంగంలో సంస్కృతం లేదు కాబట్టి హిందీని జాతీయ భాషగా అందరూ గురించాలని అంటోంది ఈ అమ్మడు.

మరోవైపు, తన కొత్త సినిమా ‘ధకడ్’ ప్రొమోషన్ కి ఇలా హాట్ హాట్ డ్రెస్సింగ్ లో దర్శనం ఇచ్చింది. ఆమె కొత్త ఫోటోలు వైరల్ అయ్యాయి.

TeluguCinema

TeluguCinema

  • News

Raghav Juyal’s Vikram Maalik avatar revealed in ‘The Paradise’

The makers of “The Paradise” have unveiled a special glimpse introducing Bollywood actor Raghav Juyal’s…

12 hours
  • News

Nagabandham trailer promises a grand mythological fantasy

With its release just around the corner, "Nagabandham" has unveiled a trailer that promises a…

13 hours
  • News

Priyadarshi to pair up with folk star Naga Durga in a new film

Priyadarshi continues to balance character roles and lead-hero projects with equal ease. The actor has…

13 hours
  • News

Neno Butterfly: Vishwanath And Sons’ music gets a flying start

Starring Suriya and directed by Venky Atluri, "Vishwanath And Sons" is one of the most-awaited…

13 hours
  • Video

Video:Nabha Natesh looks gorgeous at Nagabandham trailer unveiling

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Nabha Natesh grabbed attention…

14 hours
  • News

Maa Inti Bangaaram opens strong, reaffirms Samantha’s star power

Samantha Ruth Prabhu's comeback film "Maa Inti Bangaaram" has opened to a strong response at…

14 hours