ఆనందంలో బర్త్ డే భామ కృతి


‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా సెన్సషనల్ క్రేజ్ తెచ్చుకొంది కృతి శెట్టి. ఈ అందాల చిన్నది ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాదిలోనే 5 కోట్ల వరకు సంపాదించింది ఈ భామ. ఫస్ట్ మూవీకి 10 లక్షలు అందుకొంది. ఇప్పుడు కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తోంది. అలాగే, జీటీవీ ప్రొమోషన్ లో పాల్గొన్నందుకు దాదాపు 80 లక్షలు వచ్చాయి. బ్రాండ్స్, సినిమాలతో ఫుల్లుగా సంపాదిస్తోంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాలు: ఇంద్రగంటి తీస్తున్న ‘ఆ అమ్మయి గురించి మీకు చెప్పాలి’, రామ్ – లింగుస్వామి చిత్రం, నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్, నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’. నాగ చైతన్య సరసన ‘బంగార్రాజు’లో కూడా నటిస్తోంది.

ఈ రోజు ఈ అందాల భామ పుట్టిన రోజు. ఆమె బర్త్ డే స్పెషల్ గా ఆమెతో సినిమాలు తీస్తున్న మేకర్స్ విషెస్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

మరోవైపు, ‘ఆ అమ్మయి గురించి మీకు చెప్పాలి’ టీం ఈ సినిమా లొకేషన్ లో ఆమె బర్త్ డే సంబరాలు జరిపారు.

TeluguCinema

TeluguCinema

  • News

Love, action drive ‘Srinivasa Mangapuram’ trailer

The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…

11 hours
  • News

Ranabaali: Rashmika shares working still, says She can’t wait to watch it

Actress Rashmika Mandanna has offered fans an exciting behind-the-scenes glimpse from the sets of “Ranabaali,”…

11 hours
  • News

Priyadarshi’s ‘Idupu Kayitham’ eyes December 2026 release

Idupu Kayitham, starring Priyadarshi in the lead role, is gearing up for a theatrical release…

11 hours
  • News

AP CM Chandrababu Naidu visits Pawan Kalyan after shoulder surgery

Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…

13 hours
  • OTT

Sundeep Kishan’s Netflix ‘Super Subbu’ struggles to get online chatter

Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…

16 hours
  • News

Dhurandhar fails to make impressive debut in Japan

After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…

17 hours