ఒకప్పుడు ‘లేడి’ ఓరియెంటెడ్ సినిమాలు చాలా ఎక్కువగా వచ్చేవి. రాను రాను వాటి ప్రాధాన్యం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు పలువురు హీరోయిన్లు ఇలాంటి మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తున్నారు.
రష్మిక
రష్మిక నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” నవంబర్ 7న విడుదల కానుంది. ఇందులో హీరో ఉన్నా ఈ సినిమాకి అసలు బలం, ఆకర్షణ ఆమెనే. అలాగే “మైసా” పేరుతో ఆమె పూర్తి స్థాయి లేడి ఓరియెంటెడ్ చిత్రం చేస్తోంది. ఆ షూటింగ్ జరుగుతోంది.
సంయుక్త
హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా పోలీస్ పాత్రలో ఒక లేడి ఓరియెంటెడ్ చిత్రం చేస్తోంది. ఈ భామ ఈ రూట్ లోకి తాజాగా వచ్చింది.
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్ లో మొదటిసారిగా ఒక మహిళా ప్రాధాన్యమున్న చిత్రం చేసింది. అదే “పరదా”. కానీ అది ఆడలేదు. అయినా ఇలాంటి మరిన్ని సినిమాలు చేస్తాను అంటోంది.
సమంత
ఇక సమంత తాజాగా “మా ఇంటి బంగారం” పేరుతో కొత్త సినిమా స్టార్ట్ చెయ్యనుంది. ఇందులో హీరో ఆమెనే. హీరోయిన్ ఆమెనే.
"ENE Repeat," the much-awaited sequel of "Ee Nagaraniki Emaindi,” is gearing up for release. The…
Suriya has kick-started promotions for his upcoming bilingual film "Vishwanath And Sons", which is gearing…
Ram Pothineni has officially launched his most ambitious project yet, #RAPO23, marking a major milestone…
The makers of Ravi Teja’s much-awaited emotional family drama "Irumudi" have unveiled the film’s first…
Nandamuri Balakrishna is reportedly targeting a December release for his ongoing film, tentatively titled "NBK111",…
After months of speculation and delays, NTR and Trivikram’s ambitious mythological film "God of War"…