5 భాషల్లో ‘మడ్డీ’

భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం ‘మడ్డీ’ డాక్టర్ ప్రగభల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ‌ కృష్ణదాస్ నిర్మించారు. తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ, మలయాళ భాష‌ల‌లో విడుద‌ల‌ కానున్న ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ ఇటీవలే విడుదలయ్యింది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ టీజ‌ర్‌ను ఈ నెల 26న విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సినిమా కోసం రియ‌ల్ మ‌డ్ రేస‌ర్స్ పని చేశారు. ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమా పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు ద‌ర్శ‌కుడు డాక్టర్ ప్రగభల్. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిట‌ర్‌. హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు.

యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో కనిపిస్తారు.

TeluguCinema

TeluguCinema

  • News

Vijay’s ‘Jana Nayagan’ clears censor hurdles: Granted A certificate

After months of uncertainty and repeated delays, Thalapathy Vijay's "Jana Nayagan" has finally crossed all…

12 hours
  • News

Chiranjeevi shoots rain action sequence for 12 hours straight

Megastar Chiranjeevi has once again proved that age is no barrier when it comes to…

13 hours
  • News

Akhil Akkineni’s Lenin: High expectations, bigger hopes

Everything is set for the worldwide release of Akhil Akkineni’s "Lenin", which is hitting theaters…

13 hours
  • News

Fauji: Cine Workers’ body seeks probe into Rajesh Sharma’s hospitalization

The hospitalization of Bollywood actor Rajesh Sharma has triggered calls for an official investigation, with…

19 hours
  • News

Rashmika Mandanna pulls off India’s first female underwater fight sequence

Rashmika Mandanna has achieved a new milestone in her career by completing what the makers…

21 hours
  • News

Despite Telugu flops, Raashii Khanna wraps up another Bollywood film

Raashii Khanna may be going through a rough phase in Telugu cinema, but her Bollywood…

22 hours