హీరోదే పైచేయి అయిందిగా

హీరో మాటే చెల్లుబాటు అవుతుంది సినిమా ఇండస్ట్రీలో. ఈ విషయం మరోసారి నిఖిల్ సిద్ధార్థ్ ప్రూవ్ చేశాడు. ఈ నెల 29న విడుదల కావాల్సిన తన సినిమా ‘స్పై’ని వాయిదాపడేలా సక్సెస్ అయ్యాడు నిఖిల్ సిద్ధార్థ్. నెల క్రితం హడావిడిగా జూన్ 29న తన సినిమా అంటూ ప్రకటించాడు. ఇప్పుడేమో ఆ డేట్ వద్దని పట్టుపట్టాడు. చివరికి తాను అనుకున్నది సాధించాడు.

‘స్పై’ ఈ నెల 29న విడుదల కావడం లేదు. కొత్త డేట్ త్వరలో ప్రకటిస్తారు.

ALSO READ: ‘Spy’ release in trouble: Nikhil and producer fight

నిజానికి ఈ సినిమాకి ఇది సరైన డేట్. కానీ నిఖిల్ సిద్ధార్థ్ తన సినిమాకి భారీ ప్రచారం కావాలని కోరుకుంటున్నాడు. అందుకే ఇంకొంత కాలం సినిమా వాయిదావెయ్యాలనేది ప్లాన్. నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాత్రం ఆ ఆలోచనని వ్యతిరేకించారు. కానీ, నిర్మాత మాట చెల్లుబాట కాలేదు.

ఐతే, ఈ సినిమాని జులైలో విడుదల చేస్తారా లేక ఆగస్ట్ లోనా అన్నది చూడాలి.

TeluguCinema

TeluguCinema

  • News

Pregnant Deepika Padukone pulls off action stunts for Allu Arjun’s Raaka

Deepika Padukone is expecting her second child, but that has not slowed her down professionally.…

1 hour
  • Video

Meenakshi Chaudhary enthralls fans with dance performance at showroom event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Meenakshi Chaudhary delighted…

1 hour
  • News

The Odyssey: Opens big in Hyderabad, wins early praise

Christopher Nolan's highly anticipated epic “The Odyssey” has opened to an excellent response worldwide, with…

6 hours
  • News

Tamannaah Bhatia starts filming Ragini 3, set to play her boldest role

Tamannaah Bhatia has officially begun shooting for “Ragini 3,” the latest installment in Bollywood's popular…

7 hours
  • OTT

Now Streaming: Samantha’s Maa Inti Bangaaram debuts on OTT

Samantha's“Maa Inti Bangaaram” has officially made its OTT debut after a successful theatrical run. The…

7 hours
  • Movie Reviews

Oh Sukumari review: A boring rural drama that tests patience

What's Oh Sukumari about? Daamini (Aishwarya Rajesh) lives with her father (Anand) in a village…

7 hours