పట్టించుకోని నిఖిల్ సిద్ధార్థ్


నిఖిల్ సిద్ధార్థ్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య గ్యాప్ నడుస్తోంది. ఇద్దరికీ పడడం లేదు. ‘స్పై’ అనే సినిమా విషయంలోనే ఈ గొడవ.

పలు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ నిఖిల్ హీరోగా ‘స్పై’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాని జూన్ 29న విడుదల చెయ్యాలని చాలా కాలం క్రితమే నిర్ణయించారు. కానీ, ఇప్పుడు ఆ డేట్ వద్దంటున్నారు హీరో. సినిమాని వాయిదా వేద్దామని పట్టుబట్టాడు హీరో. కానీ, నిర్మాత ఒప్పుకోలేదు. వారం రోజుల పాటు గొడవ జరిగింది.

ALSO READ: Producer confirms Spy’s release date as June 29

ఈ రోజు ఫైనల్ గా నిర్మాత అదే డేట్ కి వస్తున్నాం అని కొత్త పోస్టర్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ‘స్పై’ జూన్ 29న విడుదల అవుతుంది అని నిర్మాత ప్రకటించారు. కానీ, ఈ పోస్టర్ ని కూడా హీరో నిఖిల్ షేర్ చెయ్యలేదు. ఆ సినిమాకి సంబంధించినవేవి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చెయ్యడం లేదు.

మరి సినిమా ప్రొమోషన్ కి అయినా హీరో వస్తాడా?

నిఖిల్ సిద్ధార్థ్, స్పై, నిర్మాత రాజశేఖర్ రెడ్డి,

TeluguCinema

TeluguCinema

  • News

It’s official: Pawan Kalyan’s OG 2 is happening!

Fans of Pawan Kalyan have been eagerly waiting for an update on "OG 2", the…

10 hours
  • News

Mega158: Chiranjeevi completes Pollachi shoot

The team of Megastar Chiranjeevi's upcoming film, tentatively considered as "Mega158" and also referred to…

12 hours
  • News

Samantha’s Maa Inti Bangaram gets U/A certificate

Samantha is returning to the silver screen in a lead role after a gap of…

12 hours
  • News

After setbacks, Shankar plans a quick actioner

Director Shankar is reportedly working on a new project after the disappointing performances of "Indian…

12 hours
  • News

Hrithik Roshan allots dates for Rajinikanth’s Jailer 2 shooting

It is already known that Hrithik Roshan is set to play a special cameo in…

13 hours
  • News

Allu Arjun’s ‘Raaka’ rumored for December 2027 release

Speculation is growing that Allu Arjun's highly anticipated sci-fi epic "Raaka", directed by Atlee, could…

15 hours