ఆర్జీవీ ఆఫీస్లో బికినీలు, మినీస్కర్టులే

రామ్ గోపాల్ వర్మ మస్త్ సంపాదిస్తున్నారిప్పుడు. ఒక పార్టీ తరఫున ఆయన సినిమాలు, వీడియోలు చేస్తున్నారు. దాంతో ఫండింగ్ కి సమస్య లేదు. ఫుల్లుగా డబ్బులు వస్తున్నాయి. దాంతో ఏకంగా ఆయన ఇప్పుడు ఒక కొత్త ఆఫీస్ తీసుకున్నారు బంజారాహిల్స్ లో. ఈ ఆఫీస్ ని అద్భుతంగ డిజైన్ చేయించారు. దానికి ‘డెన్’ అని పేరు పెట్టారు.

ఈ ఆఫీస్ ఇంటీరియర్ కి సంబంధించి ఆర్జీవీ ఇటీవలే ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మైక్రో స్కర్ట్ ధరించిన యువతి రామ్ గోపాల్ వర్మ సీట్ వరకు వెళ్లే విజువల్ తో ఎండ్ అయింది.

ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అప్సరతో ఒక ఫోటోషూట్ చేసి వాటిని వదులుతున్నారు. ఆమె సరసన కూర్చొని ఫోటో ఒకటి వదిలారు. ఆమె టూ పీస్ బికినీలాంటి డ్రెస్ ధరించి ఆయన పక్కన నిల్చుంది. అది సినిమా ఆఫీసా లేక ఫ్యాషన్ షో డెన్ అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం.

61 ఏళ్ల రామ్ గోపాల్ వర్మకి ఇలాంటివి ఇష్టం. ఆయన లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఆఫీస్ లో బికినీలు, మినీ స్కర్ట్ లు వేసుకున్న భామలు అలా ఉండాలి కాబోలు. అన్నట్లు ఈ అప్సర రాణి అనే భామకి ఒంటిపై బట్టలు నిలవవు. ఆమె అసలు పేరు అనికేత. ఆమె పేరుని అప్సరగా మార్చి తన సినిమాల్లో నటింపచేశారు వర్మ.

TeluguCinema

TeluguCinema

  • News

Dragon: NTR, Rukmini Vasanth shoot key sequences at RFC

The shooting of “Dragon,” the highly anticipated pan-India action drama starring NTR and directed by…

2 hours
  • News

Fauji forces rethink for Balakrishna’s NBK111 release?

The makers of Prabhas's Fauji have officially announced that the period action drama will hit…

3 hours
  • News

Actress Varalaxmi Sarathkumar calls Vijay’s rise to CM ‘destiny’

Actress Varalaxmi Sarathkumar recently met Tamil Nadu Chief Minister Vijay and shared pictures from the…

13 hours
  • News

AP Governor Abdul Nazeer calls on Pawan Kalyan after shoulder surgery

Andhra Pradesh Deputy Chief Minister and actor Pawan Kalyan is recovering at his Hyderabad residence…

14 hours
  • News

Is Sreeleela on a spree of losing big projects in Tamil and Telugu?

Sreeleela appears to be going through a difficult phase in her career, with reports suggesting…

14 hours
  • News

Sai Rajesh explains why Vaishnavi Chaitanya was replaced

Director Sai Rajesh has once again addressed the casting change in Chennai Love Story, indirectly…

14 hours