పూజ ఎఫ్ 3లో ఇలా!

“పూజ మన కాజా. ఆమె లెగ్ పెడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్.”
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల కామెంట్ చేశారు. ఆమె ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తోన్న “ఎఫ్ 3″లో మెరవనున్నారు. ఈ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ లో కనిపిస్తారు.

వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో ప్రత్యేకమైన పార్టీ సాంగ్‌ ద్వారా ఈరోజు షూట్‌లో జాయిన్ అయింది. అన్నపూర్ణ 7 ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వ‌ర్యంలో రూపొందిన అత్యద్భుతమైన సెట్‌లో సాంగ్‌ చిత్రీకరణ జ‌రుగుతోంది.

ఈ పార్టీ సాంగ్‌లో విశేషమేమిటంటే, పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణం అయిన వెంకటేష్, వరుణ్ తేజ్‌, హీరోయిన్లు కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. పూజా హెగ్డే స్పెషల్ డ్యాన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై శిరీష్ నిర్మిస్తున్నారు. F3 చిత్రం మే 27న విడుదల కానుంది.

TeluguCinema

TeluguCinema

  • Video

After a gap, HanuMan actress Amritha Aiyer makes a charming appearance

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Amritha Aiyer may not…

14 hours
  • News

OG 2 takes shape as director Sujeeth meets Pawan Kalyan

“OG 2”, the much-awaited sequel to “OG”, has taken a step forward. The team at…

15 hours
  • News

Janhvi Kapoor’s night suit leaves fans talking about her personal life

Janhvi Kapoor has once again become the subject of social media chatter, this time because…

15 hours
  • News

Venkatesh – Kalyan Ram multi-starrer: Rayalaseema backdrop!

The much-awaited collaboration between Venkatesh Daggubati, Nandamuri Kalyan Ram, and director Anil Ravipudi is all…

17 hours
  • News

Rashmika Mandanna disappointed with her role in Cocktail 2!

Rashmika Mandanna starred in “Cocktail 2,” the spiritual sequel to the hit romantic drama “Cocktail.”…

18 hours
  • News

Suma’s comment sparks fresh buzz about Ram and Bhagyashri Borse relationship

Rumors about a possible relationship between Ram Pothineni and Bhagyashri Borse have once again become…

18 hours