ప్రియా వారియర్ కి మొదటి డోస్

హీరోలు, హీరోయిన్లు అందరూ కొవిడ్ 19 వాక్సిన్ ల కోసం క్యూ కడుతున్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చాయి ప్రభుత్వాలు. దాంతో, హీరోలు, హీరోయిన్లు వరుసగా వ్యాక్సినేషన్ వేయించుకొని, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా హీరోయిన్ ప్రియా వారియర్ కూడా కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకొంది. రెండు ఫోటోలను షేర్ చేసింది. డోస్ తీసుకునేముందు జోష్ లో కనిపించిన ఈ భామ… సూది గుచ్చుతున్నప్పుడు మాత్రం భయపడింది.

కేరళకి చెందిన ఈ క్యూటీ ఇటీవలే నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో కనిపించింది. త్వరలోనే ఆమె నటించిన రెండో చిత్రం ‘ఇష్క్… నాట్ ఏ లవ్ స్టోరీ’ విడుదల కానుంది.

TeluguCinema

TeluguCinema

  • News

The Paradise team denies rumors about distribution rights

Nani is currently working on his most ambitious film, The Paradise, directed by Srikanth Odela.…

7 hours
  • News

KA13: BTS video shows Kiran Abbavaram’s directorial skills

Kiran Abbavaram is taking on a new challenge with his 13th film, KA13. Besides playing…

7 hours
  • Video

Sreeleela dazzles in Saree, clicks selfies with fans in Hyderabad

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Sreeleela looked radiant in…

11 hours
  • News

It’s official: Vijay’s ‘Jana Nayagan’ arrives in theaters on July 23

Tamil superstar Vijay's final film as an actor, Jana Nayagan, is officially set to release…

11 hours
  • News

Pregnant Samantha finds peace at Thailand wellness retreat

Samantha Ruth Prabhu is taking time to relax and recharge before stepping into motherhood. The…

12 hours
  • News

Chennai Love Story: After Ram Charan and Akhil, Kiran Abbavaram to showcase a twist

Unexpected twists centered around the protagonist have become a noticeable trend in Telugu cinema. Recent…

14 hours