సమంత తమిళ అమ్మాయే కదా!

‘ది ఫ్యామిలీ మేన్ 2’ సినిమాని నిషేధించాలని తమిళనాడులో రగడ మొదలైంది. ఎంపీ వైకో కూడా అదే డిమాండ్ చేశారు. దాంతో ఈ సిరీస్ సృష్టికర్తలు అధికారికంగా వివరణ ఇవ్వక తప్పలేదు. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ రూపకర్తలు రాజ్ నిడుమోర్, కృష్ణ డీకే.

“ది ఫ్యామిలీ మేన్ 2లో మెయిన్ పాత్ర పోషించిన సమంత తమిళ అమ్మాయి. అలాగే, ఈ సినిమా స్క్రిప్ట్ లో పనిచేసిన వారిలో తమిళీయులు ఉన్నారు. సాంకేతిక నిపుణుల్లో ఎక్కువమంది తమిళనాడుకి చెందిన వారే. తమిళీయుల మనోభావాలు మాకు తెలుసు. వాటిని గౌరవిస్తాం. ఈ సిరీస్ లో తమిళ వారిని కించేపరిచేలా ఒక్క సీను లేదు. సిరీస్ చూసిన తర్వాత ఇప్పుడు గొడవ చేస్తున్నవారే మెచ్చుకుంటారు,” అని రాజ్ నిడుమోర్, కృష్ణ డీకే అధికారిక ప్రకటన విడుదల చేశారు.

సమంత మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఈ వివాదం గురించి స్పందించేందుకు ముందుకురావడం లేదు. సిరీస్ ని ప్రోమోట్ చేస్తోంది. కానీ వివాదం గురించి మాత్రం మాట్లాడడం లేదు.

TeluguCinema

TeluguCinema

  • News

Harsh Roshan stars in youthful story Tella Kagitam

Young actor Harsh Roshan, who impressed audiences with his performances in films such as “Court”…

36 minutes
  • News

From July, Kalki 2 will move at a rapid pace: Nag Ashwin

Director Nag Ashwin is currently busy promoting “Sing Geetham,” a unique musical film produced by…

42 minutes
  • News

RAPO23: Tirru to handle camera for Ram Pothineni’s next

Ram Pothineni is turning to direction. His ambitious project #RAPO23 marks his directorial debut. Besides…

6 hours
  • News

NTR shares video of his first cookie-baking attempt

NTR is known to enjoy cooking at home. In several interviews, he has spoken about…

8 hours
  • News

Buchi Babu apologises for Janhvi Kapoor’s portrayal, promises changes

Director Buchi Babu on Saturday issued a statement expressing regret over certain scenes involving Janhvi…

8 hours
  • News

More glam than gags: Mrunal Thakur, Pooja Hegde steal the spotlight

“Hai Jawani Toh Ishq Hona Hai”, starring Varun Dhawan, Mrunal Thakur, Pooja Hegde, and directed…

21 hours