రామ్ చరణ్ భార్య ఉపాసన పేరొందిన వ్యాపారవేత్త. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతారు. ఐనా కొన్ని సెంటిమెంట్స్ ని విడువరు. ఆమెకి దైవభక్తి ఎక్కువే. ఏ శుభకార్యం జరిపినా ట్రాన్స్ జెండర్ లను పిలవడం ఆమె పద్దతి. ప్రతి ఏడాది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీని తన ఇంటికి పిలిపించుకొని వారి ఆశీర్వాదం పొందడం మరవరు. వారికి చీర, సారె పెట్టి సాగనంపుతారట.
ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. ఆ ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం వారి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె ట్రాన్స్ జెండర్ వారిని పిలిచి సన్మానించారు.
వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని తెలిపారు రామ్ చరణ్.
Actress Samantha Ruth Prabhu has confirmed that she will be taking a break from films…
Samantha Ruth Prabhu says the theatrical success of “Maa Inti Bangaaram” has come as a…
Pooja Hegde has surprised fans with a dramatic makeover. The actress, known for her long…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Maanasa Choudhary grabbed attention…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Sreeleela made a…
“Rao Bahadur,” starring Satyadev and directed by “C/O Kancharapalem” fame Venkatesh Maha, is gearing up…