నటులకు ఏజ్ సమస్య కాదు: రవీనా

రవీనా టాండన్ నిన్న 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 50 దాటిన హీరోయిన్లకు తల్లి వేషాలు తప్ప వేరే అవకాశాలు ఉండవు. కానీ రవీనా టాండన్ కి అన్ని రకాల పాత్రలు దక్కుతున్నాయి. కేజీఎఫ్’ సినిమాలో ఇందిరాగాంధీలా కనిపించిన ఆమె ప్రస్తుతం తెలుగులో సూర్య సినిమాలో నటిస్తున్నారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఆమె నటిస్తున్నారిప్పుడు.

“40 అయినా 50 అయినా 60 అయినా నటులకు ఏ ఇబ్బంది ఉండదు. నటించాలనుకుంటే ఎదో ఒక పాత్ర లభిస్తూనే ఉంటుంది. హీరోయిన్ల పాత్రలే చెయ్యాలి అనుకోకుంటే చాలు,” అని ఆమె చెప్తున్నారు. అందుకే తనకు ఇప్పటికీ కెరీర్ జోరుగా సాగుతోంది అనేది ఆమె అభిప్రాయం.

వయస్సు గురించి మాట్లాడుతూ జీవితంలో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లైఫ్ రీస్టార్ట్ అవుతుంది అని అంటున్నారు రవీనా. పని చెయ్యాలనే తపన ఉంటే ఏజ్ తో సమస్య లేదట.

ఆమె కూతురు రషిత టాండన్ ఇప్పటికే హీరోయిన్ గా పరిచయం అయింది. ఆమె నటించిన సినిమా ఆడలేదు కానీ తల్లిలాగే ఆమె కూడా గ్లామర్ పాత్రలపైన ఫోకస్ పెట్టినట్లుంది. ఇక రవీనా ప్రస్తుతం తల్లి పాత్రలు, రాజకీయనాయకురాలి పాత్రలు, నెగెటివ్ రోల్స్, ఇలా అన్నింటికీ ఓకే చెప్తున్నారు.

TeluguCinema

TeluguCinema

  • News

Rajinikanth is Dharman: A deadly doctor in Thalaivar173

Superstar Rajinikanth is all set to begin work on his 173rd film (Thalaivar173), and the…

55 minutes
  • Features

NTR, Ram Charan, Allu Arjun and Prabhas: The ever-changing world of star titles

The title "Megastar" has been synonymous with Chiranjeevi for decades. For many fans, especially those…

1 hour
  • News

‘Naku Cheppadam Istamundadu’: Sukumar’s intriguing RC17 comment

Director Sukumar attended the grand success celebrations of Ram Charan’s “Peddi” in Hyderabad on Tuesday.…

13 hours
  • News

Trisha clears the air, shares Vijay’s birthday celebration picture

Actress Trisha has finally put an end to the speculation surrounding her relationship with Vijay…

16 hours
  • News

Tamannaah says South Indian cinema is more restrictive for actresses

Actress Tamannaah Bhatia has opened up about the differences between Bollywood and South Indian cinema,…

18 hours
  • News

Okkadu, Kannappa, HanuMan 3D: Re-releases dominate June 26 weekend

With the release of Akhil Akkineni’s “Lenin” postponed from June 26 to July 10, the…

19 hours