సెట్ లో బ్లౌజ్ వల్ల ఇబ్బంది: సదా

హీరోయిన్ సదా గుర్తుందా? “జయం” సినిమాతో స్టార్ గా మారిన సదా మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సదా తాజాగా ఒక టీవీ షోలో పాల్గొంది. ఈ షోలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొంది. ఆమె ‘అపరిచితుడు’ షూటింగ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పింది.

షూటింగ్ లొకేషన్ లో అత్యంత ఇబ్బంది పడ్డ సందర్భం అదే అని చెప్పింది. ఇంతకీ ఏమి జరిగింది అంటే……

‘అపరిచితుడు’ షూటింగ్ కోసం దర్శకుడు శంకర్ ముంబయి నుంచి సదాకి డిజైనర్ కాస్ట్యూమ్స్ తెప్పించాడట. ఆ కొలతల్లో ఇబ్బంది వచ్చి…. ఆమె వక్ష సంపద అంతా బయట పడిందట. డ్యాన్స్ చేస్తున్న టైంలో బ్లౌజ్ చిరిగి పోతుందనిపించిందట. పెద్ద దర్శకుడు కావడంతో చెప్పేందుకు భయపడిందట సదా. అయితే, ఆమె ఇబ్బంది గ్రహించిన శంకర్ విషయం తెలుసుకొని వెంటనే షూటింగ్ కాన్సిల్ చేశాడట.

మళ్ళీ కొత్త బ్లౌజ్ కొట్టించిన తర్వాత మర్నాడు షూటింగ్ మొదలు పెట్టారట. ఆమె జాకెట్ కోసం ఒక రోజు షూటింగ్ రద్దు అయిందట.

TeluguCinema

TeluguCinema

  • News

Venkatesh, Kalyan Ram, Keerthy Suresh, Krithi Shetty multi-starrer launched

A unique combination has come together for the first time in director Anil Ravipudi's next…

28 minutes
  • Box Office

Maa Inti Bangaram heads for a big opening in North America

"Maa Inti Bangaram," starring Samantha, is set for a strong opening in North America. Marking…

44 minutes
  • Uncategorized

Dragon: Intro song to be filmed on NTR in Sri Lanka

NTR and director Prashanth Neel have joined forces for the high-budget action spectacle "Dragon." After…

1 hour
  • News

Peddi: Nearly 6 Minutes of new footage added

The makers of "Peddi" have responded to criticism surrounding the portrayal of Janhvi Kapoor's character…

14 hours
  • News

Sharwanand-Srinu Vaitla film launched with pooja ceremony

The much-awaited collaboration between Sharwanand, director Srinu Vaitla, and producer Anil Sunkara of AK Entertainments…

15 hours
  • News

Samantha meets Tamil Nadu CM Vijay, congratulates him

Samantha today met Tamil Nadu Chief Minister Joseph Vijay and congratulated him on his recent…

16 hours