తెలుగు న్యూస్

ఆ పాత్ర నా డ్రీం: తమన్న

తమన్నా భాటియా తన డ్రీం రోల్ ఏంటో బయటపెట్టింది. తమన్నా ఇంతవరకు బయోపిక్ చెయ్యలేదు. కానీ ఏ నటి బయోపిక్ లోనైనా నటించాల్సి వస్తే తాను శ్రీదేవి బయోపిక్ సెలెక్ట్ చేసుకుంటాను అంటోంది.

“శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం. ఆమె స్టయిల్, ఆమె నటన అంటే అభిమానం. శ్రీదేవి బయోపిక్ తీస్తే నేను ఆ పాత్ర చేసేందుకు, శ్రీదేవిలా నటించేందుకు రెడీ. ఆ పాత్ర నాకు డ్రీం రోల్,” అని తమన్న తెలిపింది.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. సిల్క్ స్మితలా విద్యాబాలన్ కనిపించింది. అలా శ్రీదేవిలా తమన్నా కనిపించాలని అనుకుంటోంది.

మరి తమన్నా డ్రీం నెరవేరుతుందా? శ్రీదేవి బయోపిక్ తీయాలని ఆ మధ్య కొందరు ప్రయత్నించారు. కానీ ఆమె భర్త బోనీ కపూర్ అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీదేవి జీవితం మీద సినిమా తీసేందుకు తాను ఒప్పుకోను అని ఆయన ప్రకటించారు.

TeluguCinema

TeluguCinema

  • News

Pregnant Deepika Padukone pulls off action stunts for Allu Arjun’s Raaka

Deepika Padukone is expecting her second child, but that has not slowed her down professionally.…

49 minutes
  • Video

Meenakshi Chaudhary enthralls fans with dance performance at showroom event

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Meenakshi Chaudhary delighted…

1 hour
  • News

The Odyssey: Opens big in Hyderabad, wins early praise

Christopher Nolan's highly anticipated epic “The Odyssey” has opened to an excellent response worldwide, with…

6 hours
  • News

Tamannaah Bhatia starts filming Ragini 3, set to play her boldest role

Tamannaah Bhatia has officially begun shooting for “Ragini 3,” the latest installment in Bollywood's popular…

6 hours
  • OTT

Now Streaming: Samantha’s Maa Inti Bangaaram debuts on OTT

Samantha's“Maa Inti Bangaaram” has officially made its OTT debut after a successful theatrical run. The…

6 hours
  • Movie Reviews

Oh Sukumari review: A boring rural drama that tests patience

What's Oh Sukumari about? Daamini (Aishwarya Rajesh) lives with her father (Anand) in a village…

7 hours