ఒక కొత్త రకం కథ తో స్టార్ మా అందిస్తున్న ఒక సరికొత్త సీరియల్ “శ్రీమతి శ్రీనివాస్”. నిజానికీ అబద్ధానికి మధ్య దూరం ఒక అనుబంధం అనే సున్నితమైన కథాంశంతో స్టార్ మా రూపొందిస్తున్న ఈ ధారావాహిక ఈ నెల 20 న ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది.
అబద్ధం చెప్పాల్సిన పరిస్థితులు, ఆ తరవాత తలెత్తే పర్యవసానాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జీవితంలో చిన్న చిన్న విషయాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పే సీరియల్ ఇది. అబద్ధం ఇష్టం లేని ఒక అమ్మాయికి, అబద్ధం చెప్పాల్సి వచ్చిన ఒక అమ్మాయికి మధ్య మొదలయ్యే కొత్త జీవితం, తరవాత ఆ ఇద్దరి మధ్య ఏర్పడే బంధం ఈ కథలో ప్రధాన విషయాలు.
నిజం బయట పడినప్పటి నుంచి ఇద్దరి జీవితం ఎలా వుంది అనే ప్రశ్నకు సమాధానమే ఈ ధారావాహిక.
“శ్రీమతి శ్రీనివాస్” సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మా లో.
“శ్రీమతి శ్రీనివాస్” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
)Content Produced by: Indian Clicks, LLC)
The makers of Srinivasa Mangapuram have unveiled the film's theatrical trailer, offering a glimpse into…
Actress Rashmika Mandanna has offered fans an exciting behind-the-scenes glimpse from the sets of “Ranabaali,”…
Idupu Kayitham, starring Priyadarshi in the lead role, is gearing up for a theatrical release…
Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…
Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…
After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…