మృణాల్ కొత్తగా ఏమి చేస్తుందో?

మృణాల్ ఠాకూర్ నటించిన రెండు తెలుగు సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. మూడో చిత్రం “ఫ్యామిలీ స్టార్” షూటింగ్ చివరి దశకు చేరుకొంది. మరి ఈ “ఫ్యామిలీ స్టార్” తర్వాత ఆమె ఏ సినిమాలు ఒప్పుకుంటుంది? అనే ఆసక్తి అందరిలో ఉంది.

‘సీతారామం’ ఆమెకి తొలి తెలుగులో. రెండో చిత్రంగా “హాయ్ నాన్న” విడుదలైంది. అమెరికాలో $1.8 మిలియన్ (15 కోట్ల రూపాయల) భారీ వసూళ్లు అందుకొంది ఈ చిత్రం. నైజాంలో కూడా మంచి వసూళ్లు పొందింది. ఇతర ఏరియాల్లో పెద్దగా వసూళ్లు చెయ్యకపోయినా ఓవరాల్ గా “హిట్” “అనిపించు”కొంది. ఆ విధంగా ఆమె రెండో చిత్రంతో పాస్ అనిపించుకొంది.

ఆమెకి “ఫ్యామిలీ స్టార్” విజయంతో సంబంధం లేకుండానే ఇప్పటికే రెండు, మూడు ఆఫర్లు వచ్చి ఉండాలి. ఐతే, ఈ అమ్మడు తాను సినిమాలు ఒప్పుకునే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తోంది. తాను నటించే హీరోకికానీ, దర్శకుడికి కానీ, నిర్మాణ సంస్థకి కానీ ‘క్రేజ్’ ఉండాలి. దానికి తోడు తన పారితోషికం విషయంలో డిస్కౌంట్లు అడగొద్దు.

ALSO CHECK: Mrunal Thakur in a Christmas spirit

TeluguCinema

TeluguCinema

  • Box Office

Maa Inti Bangaaram enters the $2 million club in North America

Samantha's comeback film, "Maa Inti Bangaaram", has achieved a major milestone by crossing the coveted…

4 hours
  • News

Kalyan Ram’s first look from Anil Ravipudi film unveiled on his birthday

Venkatesh, Nandamuri Kalyan Ram, andr Anil Ravipudi have teamed up for one of the most…

4 hours
  • Video

Video: Deepa Thomas shines in pink at ‘Rao Bahadur’ press meet

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Malayalam actress Deepa Thomas,…

17 hours
  • News

Nagabandham trimmed: New version has a crisper runtime

The makers of "Nagabandham" have acted swiftly on audience feedback by trimming the film's runtime.…

18 hours
  • Video

Yashashree Rao’s vegetable vendor act leaves paps in splits

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) As photographers gathered to…

19 hours
  • Video

Shruti Haasan can’t resist black chiffon sarees at store inauguration

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Shruti Haasan may have…

19 hours