యష్, అమీర్ … పోటీ తప్పదు!

ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్… అన్ని పరిశ్రమల్లోనూ ఇదే సీన్. ఐతే, ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు దక్షిణాది సినిమాలను చూసి భయపడాల్సి వస్తోంది. మన సినిమాల డేట్స్ వాటికి పెద్ద ప్రాబ్లమ్ అయింది.

కన్నడ హీరో యష్ నటించిన “కేజీఎఫ్ 2” సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. అదే రోజున తన సినిమా వస్తుందని అమీర్ ఖాన్ ఇంతకుముందు ప్రకటించారు. ఐతే, తాజగా అమీర్ ఖాన్ పోటీనుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో వెంటనే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అమీర్ ఖాన్. ఏప్రిల్ 14 నుంచి తన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు. సో…. అమీర్ ఖాన్, యష్ మధ్య పోటీ తప్పదని చెప్పొచ్చు.

“కేజీఎఫ్ 2” సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంది. మొదటి భాగం అన్ని భాషల్లో హిట్ అయింది.

అమీర్ ఖాన్ ఇండియాలో సూపర్ స్టార్. కానీ, రీసెంట్ గా ఆయనకి సరైన హిట్ లేదు. గ్యాప్ కూడా చాలా వచ్చింది. అమీర్ ఖాన్ ఇప్పుడు భారీ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.

TeluguCinema

TeluguCinema

  • News

Nag Ashwin clarifies Deepika Padukone’s replacement in Kalki 2

Deepika Padukone played the central female lead in director Nag Ashwin’s blockbuster "Kalki 2898 AD."…

1 hour
  • News

Kiara Advani confident Toxic will release this year despite delay rumors

Kiara Advani remains optimistic about her pan-Indian biggie, "Toxic", despite the film witnessing multiple postponements.…

2 hours
  • News

Samantha’s husband Raj Nidimoru calls her an incredible actress

Samantha attended the pre-release event of "Maa Inti Bangaram" along with her husband, Raj Nidimoru.…

13 hours
  • News

Engagement over? Sunaina breaks up with Dubai-based YouTuber!

Actress Sunaina and popular UAE-based YouTuber Khalid Al Ameri have become the subject of fresh…

14 hours
  • News

Prabhas’s Fauji delays becoming a major headache

Prabhas is currently juggling multiple high-profile projects, including "Fauji", "Spirit", and "Kalki 2". Ideally, "Fauji"…

15 hours
  • News

Telugu OTT viewers slam Suriya’s Karuppu aka Veerabhadrudu

Tamil star Suriya regained his box-office form with the blockbuster "Karuppu", which was dubbed into…

15 hours