ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు తెలుగు మీద ఫోకస్ పెట్టింది. పనిలో పనిగా గ్లామర్ షోకి సిద్ధమైంది. ముందుగా హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తోంది.
ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం తెలుగులో “సంబరాల ఏటిగట్టు” అనే సినిమాలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ హీరో ఇందులో. సినిమా మొత్తం ఈ భామ మట్టి, దుమ్ము కొట్టిన ముఖంతోనే కనిపిస్తుందట. కథ అలాంటిది మరి. అందుకే, ఇది విడుదలకు ముందే కొన్ని గ్లామర్ పాత్రలు తెచ్చుకుంటే కెరియర్ బ్యాలెన్స్ అవుతుంది అని భావిస్తోంది.
ఈ భామకి గ్లామర్ హీరోయిన్ గా క్రేజ్ లేదు. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో కాస్తో కూస్తో ఆమెకి గుర్తింపు తెచ్చింది మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాలే.
ALSO READ: Mind your own business, says Aishu
ప్రస్తుతం ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో అందాల ఆరబోతతో కూడిన ఫోటోలను, ఫోటోషూట్ వీడియోలను షేర్ చేస్తోంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…