ఈమాట మేం చెప్పడం లేదు. స్వయంగా రజనీకాంత్ నోటి నుంచి వచ్చిన మాట ఇది. చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణకు హాజరయ్యారు సూపర్ స్టార్. ఆ కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
ఇలాంటి కార్యక్రమాలకు తెలివైన వాళ్లను ఆహ్వానిస్తే బాగుంటుందని, అందుకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లు సరైన వాళ్లు అని అన్నారు రజనీకాంత్. తన కంటే వీళ్లిద్దరూ చాలా తెలివైన వాళ్లంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.
75 ఏళ్ల వయసులో నల్లటి కళ్లజోడు పెట్టుకొని, స్లో మోషన్ లో నడుస్తూ సినిమాలు చేసుకునే తనలాంటి వాడ్ని ఈ పుస్తకావిష్కరణ కోసం ఎందుకు ఆహ్వానించారో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ నవ్వులు పూయించారు రజనీకాంత్.
ఏ పుస్తకావిష్కరణకు వచ్చారో, ఆ పుస్తకాన్ని తానింకా చదవలేదన్నారు సూపర్ స్టార్. ఓ పావలా వాట మాత్రం చదివానని, మిగతా భాగాన్ని సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత చదువుతానంటూ మరోసారి జోకులు వేశారు.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…