లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్ లెగ్ అన్నారు. ఇప్పుడు ఆ ముద్ర పోయింది. ఆమెకి యూత్ లో ఉన్న క్రేజ్ తెలుగు ఫిలిం మేకర్స్ కి అర్థం అయింది.
ఐతే, “లెనిన్”కి ముందు నాలుగు ఫ్లాపులు ఉండడంతో ఆమెకి కొత్తగా ఆఫర్లు ఇవ్వలేదు మన తెలుగు మేకర్స్. దాంతో ఆమె తమిళంలో ఒక పెద్ద సినిమా సైన్ చేసింది. శివ కార్తికేయన్ సరసన “సియోన్” అనే సినిమా చేస్తోంది. అలాగని ఆమె తెలుగు సినిమాలు వదిలెయ్యడం లేదు.
“తెలుగులో కూడా కథలు వింటున్నాను. మనసుకు నచ్చే పాత్ర అయితే తప్పకుండా చేస్తాను,” అని తన తదుపరి తెలుగు చిత్రాల గురించి భాగ్యశ్రీ వివరించింది.
ఈ అందాల భామకి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చెయ్యాలని ఉందట. ఐతే అంతకన్నా ముందు మరో రెండు మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు తన ఖాతాలో పడాలి. అందుకే కొత్త చిత్రాల గురించి కథలు వింటోంది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…