అవీ ఇవీ

Ram Pothineni: మారుతి సినిమా లేదు

హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ఇటీవల “ఆంధ్ర కింగ్ తాలూకా” అనే ఒక సినిమాతో మన ముందుకొచ్చాడు. ఇందులో రామ్ నటనకి మంచి పేరు వచ్చింది. సినిమా కూడా మంచి ప్రయత్నం అనిపించుకుంది. కానీ సినిమా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమా చేస్తే అస్సలు ఆడకపోవడంతో రామ్ బాగా డిసప్పాయంట్ అయ్యాడు.

దాంతో కొత్త సినిమాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

కానీ దర్శకుడు మారుతిని “కాపాడే” బ్యాచ్ ఒకటి ఇటీవల రామ్ తో సినిమా ఫైనలైజ్ అయింది అనే పుకారు లేపింది. “ది రాజా సాబ్” అట్టర్ ఫ్లాప్ అయినా రామ్ పోతినేని ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు అల్లేసింది ఈ బ్యాచ్. కానీ మారుతితో సినిమా అనే ప్రతిపాదనే లేదు అని రామ్ వర్గాలు చెప్తున్నాయి.

రామ్ ఇప్పుడు మరింత కేర్ఫుల్ గా ఉంటాడు. ఆర్కా మీడియా సంస్థ ప్రతిపాదించిన ఒక చిత్రాన్ని కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో పక్కన పెట్టాడు. అంత కాలిక్యులేటెడ్ గా ఉండే రామ్ … రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత కూడా మారుతికి వెంటనే సినిమా చేస్తాడు అనుకోవడం భ్రమ.

TeluguCinema

Recent Posts

Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చింది 'దేవి' (Devi) సినిమా. ఎమ్మెస్ రాజు నిర్మాత. అప్పట్లో ఆ సినిమా గ్రాఫిక్స్ కు…

2 hours ago

Peddi: బుధవారం నుంచి కొత్త ‘పెద్ది’

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' (Peddi) సినిమాలో జాన్వి కపూర్ పై పెట్టిన కెమెరా యాంగిల్స్ కొన్ని విమర్శలకు…

2 hours ago

Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!

కాంచన/ముని సిరీస్ లో రకరకాల పేర్లతో అనేక చిత్రాలు తీశారు నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఇప్పుడు 'కాంచన 4'…

9 hours ago

Peddi: దేవర మొదటి రోజు కలెక్షన్లను దాటగలదా

పెద్ది (Peddi) సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు అయింది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ఈ సినిమా ప్రదర్శనలు…

11 hours ago

Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు

సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, కానీ ఈ మధ్యకాలంలో పరాజయాలు వస్తే చాలు నటీనటులపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్…

1 day ago

Meenakshi Chaudhary: ఆ నంబర్ నాది కాదు

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు ఎంత దగ్గరవుతున్నారో, అదే స్థాయిలో కేటుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.…

1 day ago