ప్రియాంక చోప్రా గ్లామర్ కి పెట్టింది పేరు. హాలీవుడ్ లో ఆమెకి క్రేజ్ వచ్చింది… గ్లామర్ తో పాటు యాక్షన్ చేసే సత్తా ఉండడం. అయితే అందాలు ఆరబోయడం సులువు. గ్లామర్ గా కనిపించదానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కానీ యాక్షన్ సీన్లకు సినిమా కనిపిస్తుంది.
“The Bluff” అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు అయిన గాయాలను చూపిస్తూ పలు ఫోటోలను షేర్ చేసింది.
ప్రియాంక చోప్రా ఈ సినిమా కోసం చాలా రిస్కీ స్టంట్ లు చేస్తోందట. అందుకే ఇలా ఎక్కువ గాయాలు అయ్యాయి.
41 ఏళ్ళ ప్రియాంక ప్రస్తుతం పూర్తిగా హాలీవుడ్ చిత్రాలు, అమెరికన్ వెబ్ సిరీస్ ల్లోనే నటిస్తోంది. హిందీ చిత్రాలు చేసి చాలా కాలం అయింది. ఆమె అమెరికాలోనే తన భర్త, కూతురితో నివాసం ఉంటోంది మరి. ఆమె భర్త అమెరికాలో చాలా పేరొందిన గాయకుడు, నటుడు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…