ఒకవైపు ఫ్లాపులు వెంటాడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. అయినా సాయి పల్లవి (Sai Pallavi)కి పెద్ద సినిమాలు వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద దర్శకులు ఆమెకి మంచి మంచి పాత్రలు, సినిమాలు ఇస్తున్నారు.
సాయి పల్లవి ఇటీవల నటించిన హిందీ చిత్రం “ఏక్ దిన్” ఒక్క రోజు కూడా ఆడలేదు. అలాగే ఆమె నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రామాయణ”లో సీతగా నటించడం విమర్శలు ఎదుర్కొంటోంది. రింగు రింగుల జుట్టు, ముఖంపై మొటిమలు ఉన్న నటిని దేవత పాత్రకు తీసుకుంటారా? సీత మాతగా ఆమెని ఊహించుకోలేకపోతున్నామని బాలీవుడ్ వాళ్ళు అంటున్నారు.
ఐతే నటిగా ఆమె ప్రతిభ ఏంటో తెలిసిన ఫిల్మ్ మేకర్స్ ఈ ట్రోలింగ్ ని పట్టించుకోవడం లేదు. ఆమెకి వరుసగా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న చిత్రాలు
కీర్తి సురేష్ (Keerthy Suresh)కి ఒక్కసారిగా క్రేజ్ పెరిగినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం (December 12, 2024) కీర్తి సురేష్…
2003లో విడుదలైన రాఘవేంద్ర చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత నాగార్జున 'మన్మధుడు' చిత్రంలోనూ రెండో…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో, హీరోయిన్లుగా రాజమౌళి తీస్తున్న "వారణాసి" (Varanasi) చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా…
'మిరాయ్', 'హాయ్ నాన్న' వంటి సినిమాల్లో నటించిన రితిక నాయక్ (Ritika Nayak)కి ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు…
రవితేజ నటించిన "ఇరుముడి" (Irumudi) చిత్రం వాయిదా పడనుంది అని ఇటీవల రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగస్టు…
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…