నటి దివి వడ్త్యాకి ఇటీవల కాలు బెణకడంతో ఇక ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. కాలుకి కట్టుకొని దిండుపై కాలు పెట్టి పెయింటింగ్ వేసున్న ఫోటోలను షేర్ చేసింది ఈ భామ.
కొన్నిసార్లు జీవితం సవాళ్లు విసురుతుంది. ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడే కొంచెం క్రియేటివిటీతో ఉండాలి. నా కాలుకి వేసిన పట్టిని కాన్వాస్‌గా మార్చుకుంటున్నాను. గీయడం, డూడ్లింగ్ చేయడం వంటి వాటితో ఈ చిన్న ఆటంకాన్ని సృజనాత్మకంగా, గుర్తుండిపోయేలా మార్చుకుంటున్నాను. జీవితం అంటే సవాళ్లను తప్పించుకోవడం కాదు,” అంటూ ఫిలాసఫికల్ గా రాసుకొచ్చింది.
కాలు బెణకడం వల్ల ఆమెలో క్రియేటివిటీకి రెక్కలొచ్చాయి. కుంచెకు పని చెప్తూ చెయ్యి తిప్పుతోంది.
బిగ్ బాస్’ షోతో ఈ భామ పాపులర్ అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇటీవల ‘పుష్ప 2’ సినిమాలో జర్నలిస్ట్ గా నటించింది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…