హానీ రోజ్ (Honey Rose) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా ఆమె తన సొంత రాష్ట్రమైన కేరళంలో ఎక్కువగా హెడ్ లైన్స్ లోకి వస్తుంటుంది. తాజాగా ఆమె ఒక ఈవెంట్ కి అటెండ్ కావడం, జనం ఆమెని చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడడం, ఆ క్రమంలో ఆమెని టచ్ చెయ్యడం వంటివి జరిగాయి.
ముఖ్యంగా కొందరు కుర్రాళ్ళు ఆమె నడుముపై చెయ్యేసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడం ఆమె వారిని వారించి అక్కడి నుంచి బయటపడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
హానీ రోజ్ పెద్దగా సినిమాలు చెయ్యలేదు కానీ ఆమెకి ఫ్యాన్స్ ఎక్కువే. మలయాళంలో చేసిన కొన్ని చిత్రాలతోనే ఆమెకి క్రేజ్ వచ్చింది. తెలుగులో ఆమె బాలయ్య సరసన “వీర సింహా రెడ్డి” (Veera Simha Reddy)చిత్రంలో నటించింది. ఆ సినిమా ఆడింది. బాలయ్య మరోసారి ఆమెకి అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ మళ్ళీ ఆమెకి ఇంకో ఆఫర్ రాలేదు.
ప్రస్తుతం ఆమెకి నాలుగున్నర మిలియన్ల ఫాలొవర్స్ ఉన్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ తోనే ఆమె మస్తు డబ్బులు సంపాదిస్తోంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…