హీరోయిన్ కీర్తి సురేష్ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో అందరికీ తెలిసిందే. ఓవైపు ఆమె నటించిన తొలి హిందీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాకు ప్రచారం చేయాల్సిన టైమ్ లో పెళ్లి పెట్టుకుంది.
దీంతో ఆమె పెళ్లి వేడుకకు చాలా కొద్దిరోజులు మాత్రమే టైమ్ కేటాయించాల్సి వచ్చింది. పెళ్లి తంతు ముగిసిన వెంటనే పసుపు తాడుతోనే ప్రమోషన్స్ కు హాజరైంది. అలా తన పెళ్లిని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయిన కీర్తిసురేష్, ఆ పని ఇప్పుడు చేస్తోంది.
వరుసగా తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తూ.. పెళ్లి రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటోంది.
ALSO READ: Keerthy Suresh shares her Christian bride look
గతేడాది డిసెంబర్ 12న గోవాలో కీర్తిసురేష్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ది సెయింట్ రెగిస్ రిసార్ట్ లో తమిళ బ్రాహ్మణ, మలయాళీ క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లి జరిగింది. ఆ ఫొటోల్నే తాజాగా విడుదల చేసింది కీర్తిసురేష్.
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…