కిరణ్ అబ్బవరం హీరోగా ఇప్పటికే మంచి గుర్తింపు, సక్సెస్ అందుకున్నాడు. ఐతే కొన్ని అపజయాల తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. మంచి కథలు, సినిమాలతో తిరిగి రావాలని గ్యాప్ తీసుకున్నాడట. ఇక ఇప్పుడు కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు.
తాజాగా ఒక పీరియడ్ మూవీని సెట్ చేశాడు శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బడ్జెట్ 20 కోట్లు అని టాక్. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తీస్తున్నారు.
ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుండడం విశేషం. షూటింగ్ కూడా పూర్తయింది.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారట. అంటే కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఇది భారీ బడ్జెట్ చిత్రమే కాదు మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా కాబోతుంది అన్నమాట.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…