బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాకు మరోసారి బెయిల్ దొరికింది. ఓ చిన్న కేసుకు సంబంధించి కొన్నేళ్లుగా ఆమె ఇబ్బంది పడుతోంది. ఇప్పుడా కేసు నుంచి మరోసారి ఆమెకు బెయిల్ దక్కింది.
2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మలైకా అరోరా కలిసి ముంబయిలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ ఓ కస్టమర్ తో సైఫ్ గొడవపడ్డాడు. అతడిపై సైఫ్ దాడి చేశాడు కూడా. దాడిపై సదరు కస్టమర్ కేసు వేశాడు.
అప్పట్నుంచి ఆ కేసు కోర్టులో ఉంది. సాక్షిగా ఉన్న మలైకా అరోరా కోర్టుకు హాజరుకాకపోవడంతో గత 8వ తేదీన బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడా కేసు విచారణకు హాజరుకాకుండా మరోసారి బెయిల్ తెచ్చుకుంది మలైకా.
51 ఏళ్ల మలైకా అరోరా ఇప్పటికీ తన అందంతో అందర్నీ ఆకర్షిస్తోంది. పెద్దగా సినిమా అవకాశాల్లేకపోయినా, ఫొటోషూట్స్, గాసిప్స్ తో నిత్యం ఆమె లైమ్ లైట్లో ఉంటోంది.
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…
గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…