ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి, నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తను ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించారు నారాయణ మూర్తి. తనకు వైద్యం అందించిన బీరప్పకు, తన కోసం వాకబు చేసిన అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.
17వ తేదీన ప్రసాద్ ల్యాబ్స్ లో పెట్టిన ఓ ప్రెస్ మీట్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆర్.నారాయణ మూర్తి. వెంటనే ఆయన్ను నిమ్స్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని అప్పుడే ప్రకటించారు.
అయినప్పటికీ ఎందుకైనా మంచిదని నిమ్స్ లోనే తమ పర్యవేక్షణలో ఉంచారు. అలా 4 రోజుల పాటు హాస్పిటల్ కే పరిమితమైన నారాయణ మూర్తి ఎట్టకేలకు బయటకొచ్చారు. ఆయనకు కొన్నేళ్ల కిందట బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.
ఆర్. నారాయణ మూర్తి పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే జీవిస్తారు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతారు.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…