తిరుమల తిరుపతి దేవుణ్ని దర్శించుకొన్నాడు అల్లు అర్జున్. ఎల్లుండి విడుదల కానున్న తన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నాడట. తన ప్రతి సినిమా విడుదలకి ముందు తిరుమల వెంకటేశ్వురుడిని నిర్మాత దిల్‌రాజు దర్శించుకుంటాడు. ఆయన శ్రీవెంకటేశ్వరస్వామి భక్తుడు. ఆయన బ్యానర్ పేరు కూడా అదే. ఈసారి తనతో పాటు బన్నిని కూడా తిరుమలకి తీసుకెళ్లాడు.
“దువ్వాడ జగన్నాధం సూపర్ హిట్ కావాలి అని తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నాము. బ్రాహ్మణ సంఘాల అనుమానాలన్నింటిని నివృత్తి చేశాం. అభ్యంతరాలన్నీ తొలగి పోయాయి,” అని నిర్మాత దిల్ రాజు విలేకర్లకి తెలిపాడు. అంతేకాదు సినిమాలో బన్ని డ్యాన్స్‌లు అదిరిపోతాయన్నాడు.
“అల్లు అర్జున్ తన యాక్షన్, డ్యాన్స్ లతో అభిమానులను అలరిస్తాడు. ఖచ్చితంగా సినిమా ఘనవిజయం సాధిస్తుంది. అందులో డౌట్‌లేద,”న్నాడు. ఇది దిల్‌రాజుకి నిర్మాతగా 25వ చిత్రం. దాంతో ఆయన ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు నిర్వహించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రిమియర్ షో వేయడం లేదని తెలిపాడు దిల్‌రాజు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…