గోపీచంద్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? సంపత్ నంది తీస్తున్న ‘గౌతమ్‌నంద’లో ఆయన డబుల్ రోల్‌లో కనిపిస్తాడనేది టాక్. అయితే గోపిచంద్‌ది డ్యూయల్ రోల్ కాదంటున్నాడు దర్శకుడు. రెండు పాత్రలు కాదు రెండు షేడ్స్ ఉంటాయట.
సినిమా ట్రయిలర్లో గోపిచంద్ బాగా ధనవంతుడైన యంగ్‌స్టర్‌గానూ, పక్కా మాస్ కుర్రాడిగానూ కనిపించాడు. ఒకే పాత్ర అలా రెండు షేడ్స్‌లో కనిపిస్తుందా? డ‌్యూయల్ రోలా? అన్న డౌట్స్ అప్పటి నుంచే మొదలయ్యాయి. ఈ అనుమానాలకి ఆయన ఫుల్‌స్టాప్ పెట్టాడు. కానీ గోపిచంద్ ఇందులో ఇద్దరి భామలతో పాటలు వేసుకుంటాడు. హీరో సింగిల్ రోల్‌లో కనిపించిన ఇద్దరి భామలతో డ్యూయెట్‌లు పాడుకోవాలనేది మన మాస్ సినిమాల సూత్రం కదా. సో.. స్ఫూర్తి అనే పాత్రలో హన్సిక, ముగ్ధగా కేథరిన్ కనపిస్తారు. ఇద్దరూ గ్లామర్ డాల్సే. సో కనువిందుకి ఢోకాలేదు.
ఇదంతా సరే ఇంతకీ రిలీజ్ ఎపుడు? గగోపిచంద్ సినిమాలు ఈ మధ్య ఏవీ విడుదలకి నోచుకోవడం లేదు. మరి ఈ నందా అయినా ఏ ఇబ్బంది లేకుండా థియేటర్లలోకి వస్తాడా?
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…