ఈ మధ్య వార్తల్లో అధిక శాతం పీఆర్ బులెటిన్స్ ఉంటున్నాయి. హీరోలను ఇంప్రెస్ చేసేందుకో, దర్శక, నిర్మాతలను ఇంప్రెస్ చేసేందుకో పీఆర్వోలు వదిలే ఫీలర్స్‌ని రాసే న్యూస్ అన్నమాట. ఎంతో కొంత న్యూస్ వాల్యూ ఉండే పీఆర్ బులెటిన్‌లు ఒకే. కానీ మరి ఎండలో హీరో షూటింగ్ చేస్తేనో, వానల్లో ఔట్‌డోర్ షూటింగ్ పెట్టుకుంటేనో.. ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లో కష్టపడుతున్నారనే వార్తలు వండినపుడే ఈ బులెటిన్స్ హాస్యస్పదం అవుతుంటాయి.
ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి. వానాకాలంలో పడుతాయి. చలికాలంలో చలి పెడుతుంది. కావాలని అదే సీజన్‌లో ఔట్‌డోర్లో షూటింగ్ పెట్టుకున్నప్పుడు .. ప్రతికూల పరిస్థితులు అంటే మీనింగ్ ఏంటో?
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…