మళ్లీ తెరపైకి ప్రతిష్టాత్మక సంస్థ

ఏవీఎం స్టుడియోస్.. సౌతిండియన్ సినిమాలో ఈ సంస్థకు దశాబ్దాల చరిత్ర ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉంది. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఏవీఎం ప్రొడక్షన్స్ సంస్థ.. త్వరలోనే మళ్లీ లైమ్ లైట్లోకి రాబోతోంది. ఈసారి సినిమాలు నిర్మించడంతో పాటు ఓటీటీకి ఒరిజినల్ కంటెంట్ అందించే పని కూడా స్టార్ట్ చేయబోతోంది.

ప్రస్తుతం ఈ సంస్థ ఓ తమిళ సినిమాకు, అదే విధంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి ఓ తమిళ్ ఒరిజినల్ సినిమా అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఏవీఎం నుంచి ప్రకటన రాబోతోంది.

2014లో తీసిన ఓ తమిళ సినిమా తర్వాత మళ్లీ నిర్మాణ రంగంవైపు రాలేదు ఈ సంస్థ. ఇక తెలుగులో 2010లో వచ్చిన “లీడర్” సినిమా ఈ సంస్థకు చివరి చిత్రం. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఈ తరం రానా వరకు ఎంతోమంది హీరోలతో సినిమాలు నిర్మించిన ఏవీఎం స్టుడియోస్ సంస్థ, మళ్లీ ఎప్పుడు తెలుగులో సినిమా చేస్తుందో చూడాలి.

TeluguCinema

TeluguCinema

  • News

Akhil Akkineni’s revelation: Glass injury changed everything

As the release of "Lenin" draws near, Akhil Akkineni has finally addressed the question fans…

17 hours
  • News

Visa second single: Sid Sriram’s “Chingari” strikes right chord

The makers of "VISA - Vintara Saradaga" have released the film's second single, "Chingari", and…

18 hours
  • News

Makers: Come with an open mind to experience ‘Rao Bahadur’

Ahead of the worldwide release of "Rao Bahadur" on July 3, director Venkatesh Maha and…

19 hours
  • News

Rajinikanth returns: Jailer 2 release date officially announced

Superstar Rajinikanth's much-awaited "Jailer 2" is officially set to arrive in theatres worldwide on October…

20 hours
  • News

Glam quotient high, but film offers still elusive for Khushi Kapoor

Khushi Kapoor has been grabbing attention with her glamorous appearances. Known for her glamorous photoshoots…

20 hours
  • News

Abhishek Nama reveals the inspiration behind Nagabandham

Director Abhishek Nama says "Nagabandham - The Secret Treasure" is inspired by the mystery surrounding…

21 hours