రావిపూడి రిలీజ్ చేసిన 100 క్రోర్స్ టీజర్

ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మాతగా మారారు. అనిల్ రావిపూడి తీసిన ‘రాజా ది గ్రేట్’, ‘పటాస్’ వంటి సినిమాలకు ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన నిర్మిస్తున్న ఫస్ట్ మూవీ … “100 క్రోర్స్”.

కొత్త దర్శకుడు విరాట్ చక్రవర్తి తీస్తున్న ఈ సినిమాలో రాహుల్ టైసన్, చేతన్,ఏమీ, ఐశ్వర్య హీరో, హీరోయిన్లు. మొదటి టీజర్ ని అనిల్ రావిపూడి విడుదల చేశారు. టీజర్ ఆసక్తికరంగా ఉందని అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించారు.

సాయి కార్తీక తో పాటు నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది.

TeluguCinema

TeluguCinema

  • News

Netflix streams edited ‘Peddi’, removes trolled Janhvi Kapoor shots

The version of “Peddi” currently streaming on Netflix is not the same one that was…

51 minutes
  • News

MS Raju’s Agadha targets Independence Day holiday period

Director M.S. Raju's mystic divine thriller “Agadha” is all set for a worldwide theatrical release…

1 hour
  • News

Lenin: No 5 AM or Night premieres despite earlier announcement

Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…

2 hours
  • News

Payal Rajput: ‘Subscribe for the real me, not hot pictures’

Payal Rajput is the latest Telugu actress to introduce a paid subscription option for her…

2 hours
  • News

Alpha flop: Alia Bhatt’s solo box office stardom faces questions

There was a time when Alia Bhatt was regarded as the biggest female star in…

5 hours
  • News

Priyamani to play the antagonist in Bollywood biggie

Priyamani has built a reputation as one of the most versatile actresses in Indian cinema.…

16 hours