అలియా భట్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా ఆమె పాపులర్. ఎందుకంటే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఈమె నటించింది కాబట్టి. ఇప్పుడీ ముద్దుగుమ్మ ఓ అడల్ట్ మూవీలో నటించబోతోంది.
వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ డైరక్ట్ ఓటీటీ మూవీ చేయబోతోంది అలియా భట్. ఇందులో ఆమె కాస్త బోల్డ్ గా కనిపించబోతోంది. డిస్ క్లయిమర్ లో 18+ అని వేయబోతున్నారు.
దర్శకుడు అయాన్ ముఖర్జీ బంధువు శ్రీతి ముఖర్జీ ఈ ప్రాజెక్టుకు దర్శకురాలు. నిజానికి ఈ అడల్ట్ మూవీ ఐడియా అలియా భట్ దే. “వేకప్ సిద్” సినిమాకు ఫిమేల్ వెర్షన్ తీస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఇంకాస్త బోల్డ్ గా చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచతో ఈ ప్రాజెక్టు పుట్టింది.
అయితే ఈ ప్రాజెక్టుకు అలియా భట్ ప్రస్తుతానికి నిర్మాత మాత్రమే. చాక్ బోర్డ్ ఎంటర్ టైన్ మెంట్స్, సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై అలియా ఈ సినిమాను నిర్మించనుంది. ఇందులో ఆమె నటించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
Actress Samantha Ruth Prabhu has confirmed that she will be taking a break from films…
Samantha Ruth Prabhu says the theatrical success of “Maa Inti Bangaaram” has come as a…
Pooja Hegde has surprised fans with a dramatic makeover. The actress, known for her long…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Maanasa Choudhary grabbed attention…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Sreeleela made a…
“Rao Bahadur,” starring Satyadev and directed by “C/O Kancharapalem” fame Venkatesh Maha, is gearing up…