‘మా’ ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి పోటీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయ పార్టీలు కూడా వెనుక ఉండి గేమ్ ని మలుపుతిప్పుతున్నాయి. ప్రకాష్ రాజ్ అంటే బీజేపీకి అస్సలు పడదు. బీజేపీకి బద్ద వ్యతిరేకి ప్రకాష్ రాజ్. కానీ ‘మా’ ఎన్నికలు రాజకీయాలకు సంబంధం లేదు. 900 మంది సభ్యులున్న నటీనటుల సంఘం మాత్రమే.
తాజా పరిణామాలను బట్టి చూస్తే…ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా బీజేపీ పావులు కదుపుతోందని అనుమానాలు మొదలయ్యాయి. సీనియర్ నటుడు సి.వి.ఎల్ నరసింహారావు కూడా తాను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన బీజేపీ సభ్యులు. ఇటీవల తెలంగాణాలో బీజేపీ తరపున ఆయన పనిచేస్తున్నారు. ఇక అనేక పార్టీలు మారి తాజాగా బీజేపీలో చేరిన జీవిత కూడా ‘మా’ ఎన్నికల బరిలో ఉన్నారు.
లేటెస్ట్ గా బీజేపీ తెలంగాణ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి సీవీఎల్ కి మద్దతు ప్రకటించారు. ఆయన లేవనెత్తిన అన్ని అంశాలకు మద్దతు ఇస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.
ALSO READ: సోలోగా జీవిత ఫైట్!
”మా” ఎన్నికల పై సీవీయల్ నరసింహా రావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను మా సభ్యురాలినీ కాకపోయినా ఒక కళాకారిణి గా స్పందిస్తున్న…చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్న,” అని విజయ శాంతి ట్వీటారు.
ఆ విధంగా మా ఎన్నికలకు పొలిటికల్ రంగు అంటుకుంది.
ALSO READ: ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఇదే!
Raashii Khanna may be going through a rough phase in Telugu cinema, but her Bollywood…
The version of “Peddi” currently streaming on Netflix is not the same one that was…
Director M.S. Raju's mystic divine thriller “Agadha” is all set for a worldwide theatrical release…
Despite earlier announcements, Akhil Akkineni's “Lenin” will not have premiere shows in the Telugu states.…
Payal Rajput is the latest Telugu actress to introduce a paid subscription option for her…
There was a time when Alia Bhatt was regarded as the biggest female star in…