లాక్డౌన్ లో సన్నబడ్డ విద్యు

బొద్దుతనానికి బ్రాండ్ అంబాసిడర్ … విద్యుల్లేఖ రామన్. తన బాబ్లీ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్ తో మంచి కామెడీ పంచె విద్యు తక్కువ టైంలో తెలుగులో పాపులర్ అయింది. చెన్నైకి చెందిన ఈ తమిళ పొన్ను తెలుగులో లీడింగ్ కమెడియన్. ఈ అమ్మడు గొప్ప నటి కాదు…. ఆ బొద్దు తనం, ఆ ఆకారం వల్ల పుట్టే కామెడీ నే ఆమెకి ప్లస్ పాయింట్.

కానీ ఇప్పుడు బొద్దు గా ఉండదల్చుకోలేదు. సన్నబడుతోంది.

లాక్డౌన్ లో అధిక బరువును తగ్గించుకొంది. సగం తగ్గింది. ఆ ఫోటోని షేర్ చేసింది. హెల్తీ ఫుడ్, వర్కౌట్ లతో తగ్గిందిట. ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తే తగ్గడం పెద్ద కష్టం కాదు అని అంటోంది.

TeluguCinema

TeluguCinema

  • News

Visa second single: Sid Sriram’s “Chingari” strikes right chord

The makers of "VISA - Vintara Saradaga" have released the film's second single, "Chingari", and…

16 minutes
  • News

Makers: Come with an open mind to experience ‘Rao Bahadur’

Ahead of the worldwide release of "Rao Bahadur" on July 3, director Venkatesh Maha and…

34 minutes
  • News

Rajinikanth returns: Jailer 2 release date officially announced

Superstar Rajinikanth's much-awaited "Jailer 2" is officially set to arrive in theatres worldwide on October…

2 hours
  • News

Glam quotient high, but film offers still elusive for Khushi Kapoor

Khushi Kapoor has been grabbing attention with her glamorous appearances. Known for her glamorous photoshoots…

2 hours
  • News

Abhishek Nama reveals the inspiration behind Nagabandham

Director Abhishek Nama says "Nagabandham - The Secret Treasure" is inspired by the mystery surrounding…

3 hours
  • News

Rajamouli honoured at Lumiere Museum with plaque

SS Rajamouli has received a prestigious international honour at the Lumiere Museum in Lyon, France.…

4 hours